వరుసగా ఐదు విజయాలతో ఒక్కసారిగా ఎత్తుకు ఎదిగిన హైదరాబాద్ అంతే వేగంతో కిందికి పడిపోయింది అని చెప్పవచ్చు. వరుసగా 5 ఓటములు చవిచూసి దాదాపుగా ప్లే ఆప్స్ అవకాశాలను కోల్పోయింది. కోల్కత్తా చేతిలో ఓటమి చెంది ప్లే ఆప్స్ కు చేరుకునే కాస్త అవకాశాన్ని కూడా చేజార్చుకుంది. ఆల్ రౌండ్ షో తో అదరగొట్టిన కోల్కత్తా అఖండ విజయం సాధించింది.

Video Advertisement

పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ ఆసోసియేషన్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్ లో కోల్కత్తా నైట్ రైడర్స్ చేతిలో సన్రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడింది. ముందుగా బౌలింగ్లో విఫలమైన హైదరాబాద్. కోల్కత్త భారీ స్కోరు అందించింది. రస్సెల్ (49 నాటౌట్ ), బిల్లింగ్ (34) కీలక టైంలో కోల్కత్తాను ఆదుకోవడంతో ఆ జట్టు 177/6 స్కోర్ చేసింది. టాప్ టార్గెట్ చేదనలో హైదరాబాద్ తేలిపోయింది. దీంతో 123 పరుగులకే పరిమితమై కోల్కత్తా 54 పరుగుల తేడాతో విజయం సాధించింది.

#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17

#18

#19

#20

#21

#22