“ఎంత టెన్షన్ పెట్టారురా..” అంటూ MI పై SRH గెలవడంపై ట్రెండ్ అవుతున్న టాప్ 20 ట్రోల్స్..!

“ఎంత టెన్షన్ పెట్టారురా..” అంటూ MI పై SRH గెలవడంపై ట్రెండ్ అవుతున్న టాప్ 20 ట్రోల్స్..!

by Sunku Sravan

Ads

ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టుకు శుభారంభం దక్కలేదు.మూడో ఓవర్లోనే అభిషేక్ శర్మ (9)ను డానియాల్ సామ్స్ పెవిలియన్ చేర్చాడు. అయితే క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠితో కలిసి మరో ఓపెనర్ ప్రియగ్ గర్గ్ చెలరేగాడు. ఇద్దరు దూకుడుగా ఆడటంతో హైదరాబాద్ పవర్ ప్లే లో వికెట్ నష్టానికి 57పరుగులు చేసింది.

Video Advertisement

అనంతరం అదే దూకుడుతో ఆడుతున్న ప్రియగ్ గర్గ్ (42)ను రమణ్ దీప్ సింగ్ అవుట్ చేశాడు. దాంతో 78 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన నికోలస్ పూరన్ ఆరంభం లోనే బౌండరీలో చెలరేగాడు. మరోవైపు త్రిపాఠి అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.ఆ తర్వాత ఈ ఇద్దరూ పోటాపోటీ బౌండరీలు బాదారు.

 

అయితే ముంబై బౌలర్లు పట్టు సాధించడంతో హైదరాబాద్ వరుస ఓవర్లలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. మెరిడిత్ బౌలింగ్ లో పూరన్ (38)అవుట్ కాగా.. ఆ తర్వాతి ఓవర్లలో రమణ్ దీప్ సింగ్ బౌలింగ్లో త్రిపాటి (76), మార్క్ రమ్ (2), పెవిలియన్ క్యాచ్ అవుటై పెవిలియన్ చేరారు.

#1

#2

 

చివరి ఓవర్లలో ముంబై కట్టుదిట్టంగా బంతులు వేయడంతో సన్రైజర్స్ పరుగుల వేగం తగ్గింది. ఆఖరి ఓవర్లో బూమ్రా సుందర్ (9)ని అవుట్ చేయడంతో పాటు 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. నిర్ణీత ఓవర్లలో హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో రణదీప్ సింగ్ మూడు వికెట్లతో రాణించగా.. డేనియల్ సామ్స్, మెరిడిత్, బూమ్రా లకు తలా ఒక వికెట్ దక్కింది.

194 పరుగుల టఫ్ టార్గెట్ ఛేదన లో ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ (48), ఇషాన్ కిషన్ (43) ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. తొలి వికెట్ కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత రోహిత్, సుందర్ బౌలింగులో అవుట్ కాగా.. ఆ తర్వాత ఓవర్లోనే ఉమ్రాన్ మాలిక్ ఇషాన్ కిషన్ ను పెవిలియన్ పంపాడు.

#3

#4

#5

 

తిలక్ వర్మ (8), డేనియల్స్ సామ్స్ (15), ఉమ్రాన్ వేసిన వరస ఓవర్లోనే అవుటయ్యారు. ట్రిస్టన్ సబ్స్ (2) నిరాశ పరిచగా..టీమ్ డేవిడ్ (46) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సిక్స్ లు ఫోర్లతో చెలరేగి మ్యాచ్ ముంబై తిప్పాడు. విజయం ముంబైదే అనుకున్న సమయంలో అనవసర పరుగుకు డేవిడ్ రనౌట్ అయ్యాడు.

అదే ఓవర్లో సంజయ్ యాదవ్ పెవిలియన్ చేరాడు. రమణ్ దీప్ (16 నాటౌట్) చివరి వరకూ పోరాడినా ఫలితం దక్కలేదు. నిర్ణీత ఓవర్లలో ముంబై 7వికెట్ల నష్టానికి 190 పరుగులే చేసింది. దాంతో హైదరాబాద్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ బౌలర్లు ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్ల తో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి ముంబైని అడ్డుకోగా.. భువనేశ్వర్,సుందర్ చెరో వికెట్ పడగొట్టారు.

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17

#18

#19

#20

 


End of Article

You may also like