అందరికీ ఐపీఎల్ అంటే ఎంతో ఇష్టం. ఐపీఎల్ మ్యాచ్లు చూడడానికి ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఏ ఓవర్ లో ఏ బాల్ లో ఏం జరుగుతుందని ఎవరు ఊహించలేము. ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే ఐపీఎల్ 2023 వేలం లో అమ్ముడు కానీ 11 బెస్ట్ ప్లేయర్స్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1. ప్రియాంక్ పంచల్/అభిమన్యు ఈశ్వరన్:

ఈ ఇద్దరు ఇండియన్ ఆటగాళ్లు కూడా 2023 వేలం లో అమ్ముడు కాలేదు. ప్రియాంక్ పంచల్, అభిమన్యు ఈశ్వరన్ ఎంపిక కాలేదు.

#2. పాల్ స్టిర్లింగ్:

పాల్ స్టిర్లింగ్ కూడా ఎంపిక కాలేదు. మంచి స్ట్రైక్ రేట్ వున్న కూడా ఈ ఆటగాడు ఐపీఎల్ కి ఎంపిక అవ్వలేదు.

#3. ప్రియం గార్గ్:

2020 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కి ఎంపికయ్యాడు. ప్రియం గార్గ్ కూడా మంచి ఆటగాడు అయినా ఐపీఎల్ 2023 వేలం లో అమ్ముడు కాలేదు.

#4. డేవిడ్ మలన్:

ఇంగ్లాడ్స్ లీడింగ్ బ్యాట్స్ మ్యాన్ అయినా డేవిడ్ మలన్ కూడా ఐపీఎల్ 2023 వేలం లో అమ్ముడు అవ్వలేదు.

#5. రిలే మెరెడిత్:

ఈ ఆస్ట్రేలియా ఆటగాడు కూడా ఐపీఎల్ 2023 వేలం లో ఎంపిక అవ్వలేదు.

#6. బాబా ఇంద్రజిత్:

ఫస్ట్-క్లాస్ క్రికెట్‌ లో బాబా ఇంద్రజిత్ 4,000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. మంచి ప్లేయర్ అయినా ఐపీఎల్ లో ఎంపిక కాలేదు.

#7. సంజయ్ యాదవ్:

తమిళ్ నాడు జట్టు తరపున ఆడుతున్నప్పుడు మంచి పేరు వచ్చింది. ఐపీఎల్ 2023 వేలం లో అమ్ముడు అవ్వలేదు.

#8. శశాంక్ సింగ్:

రాజస్థాన్ రాయల్స్‌ టీం లో మిడిల్ ఆర్డర్ బ్యాటెర్ గా వున్నాడు. 2022లో హైదరాబాద్ టీం కి ఎంపికయ్యాడు. గుజరాత్ టైటాన్స్‌పై ఇతను 25* పరుగులు చేసాడు. కానీ ఇప్పుడు అవకాశం లేకపోయింది.

#9. సందీప్ శర్మ:

ఐపీఎల్ 2023 వేలం లో సందీప్ శర్మ ని కూడా కొనలేదు. 2013లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు లో ఆడాడు. తరవాత సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున కూడా ఆడాడు.

#10. శ్రేయాస్ గోపాల్:

శ్రేయాస్ గోపాల్ కి కూడా ఐపీఎల్ 2023 లో అవకాశం లభించలేదు. గతంలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన విషయం తెలిసిందే.

#11. క్రిస్ జోర్డాన్:

ఈ ఆటగాడుకి కూడా అవకాశం లేదు. మంచి ప్లేయర్ అయినాసరే ఐపీఎల్ 2023 వేలం లో ఎవరు తీసుకోలేదు.