“రామ్ పోతినేని-బోయపాటి శ్రీను” కాంబినేషన్‌లో సినిమా రావడంపై… సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్..! Sunku Sravan June 1, 2022 4:58 PM తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను అంటే ఒక మంచి పేరున్న డైరెక్టర్. ఆయన మూవీ అంటే బాంబులు పేలాలి, సుమోలు లేవాలి అనే విధంగా ఊర మాస్ ఫైట్లతో థియ...