ఐపీఎల్ 2020 లో నిన్న హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు కి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 6 వికెట్ల తేడా తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ జట్టు నిష్క్రమించింది. టాస్ ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలింగ్ చేసింది. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (6: 7 బంతుల్లో) చేయగా, మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (1: 6 బంతుల్లో) చేశారు. తర్వాత అరోన్ ఫించ్ (32: 30 బంతుల్లో 3×4, 1×6), మొయిన్ అలీ (0), శివమ్ దూబే (8), వాషింగ్టన్ సుందర్ (5) స్కోర్ చేశారు. ఏబీ డివిలియర్స్ (56: 43 బంతుల్లో 5×4) చేసి, టాప్ స్కోరర్ గా నిలిచారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 7 వికెట్ల నష్టానికి 131 పరుగుల స్కోర్ చేసింది.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో సాహా స్థానంలో టీమ్‌లోకి వచ్చిన ఓపెనర్ శ్రీవాత్స గోస్వామి (0) మొదటి ఓవర్లో అవుట్ అయ్యారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (17: 17 బంతుల్లో 3×4) స్కోర్ చేశారు. తర్వాత మనీశ్ పాండే (24: 21 బంతుల్లో 3×4, 1×6) తో కలిసి కేన్ విలియమ్సన్ (50 నాటౌట్: 44 బంతుల్లో 2×4, 2×6) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 132/4 స్కోర్ చేసింది. క్వాలిఫయర్-2 కి అర్హత సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అబుదాబి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ఫైనల్ బెర్త్ కోసం తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్స్ లో ముంబై ఇండియన్స్ జట్టు తో పోటీ పడనుంది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే. అస్సాం ట్రైన్ లో RCB టీం హడావిడి అంటూ…ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్ల్స్.!
#1
 #2
 #2 #3
 #3 #4
 #4 #5
 #5 #6
 #6 #7
 #7 #8
 #8 #9
 #9 #10
 #10


 #2
 #2 #3
 #3 #4
 #4 #5
 #5 #6
 #6 #7
 #7 #8
 #8 #9
 #9 #10
 #10 #11
 #11 #12
 #12 #13
 #13 #14
 #14 #15
 #15 #16
 #16 #17
 #17 #18
 #18 #19
 #19 #20
 #20 #21
 #21 #22
 #22 #23
 #23 #24
 #24 #25
 #25 #26
 #26 #27
 #27 #28
 #28

 #2
 #2 #3
 #3 #4
 #4 #5
 #5 #6
 #6 #7
 #7 #8
 #8 #9
 #9 #10
 #10 #11
 #11 #12
 #12 #13
 #13 #14
 #14 #15
 #15 #16
 #16 #17
 #17 #18
 #18 #19
 #19 #20
 #20 #21
 #21 #22
 #22 #23
 #23 #24
 #24 #25
 #25 #26
 #26 #27
 #27 #28
 #28 #29
 #29 #30
 #30 #31
 #31 #32
 #32 #33
 #33







 #8
 #8 #9
 #9 #10
 #10 #11
 #11 #12
 #12 #13
 #13 #14
 #14 #15
 #15 #16
 #16 #17
 #17 #18
 #18 #19
 #19 #20
 #20
 #22
 #22 #23
 #23 #24
 #24 #25
 #25

 #2
 #2 #3
 #3 #4
 #4 #5
 #5 #6
 #6 #7
 #7 #8
 #8 #9
 #9 #10
 #10 #11
 #11 #12
 #12 #13
 #13 #14
 #14 #15
 #15 #16
 #16 #17
 #17 #18
 #18 #19
 #19 #20
 #20
 #2
 #2 #3
 #3 #4
 #4 #5
 #5 #6
 #6 #7
 #7 #8
 #8 #9
 #9 #10
 #10 #11
 #11 #12
 #12 #13
 #13 #14
 #14 #15
 #15

 #2
#2 #3
#3 #4
#4 #5
#5 #6
#6 #7
#7 #8
#8 #9
#9 #10
#10 #11
#11 #12
#12 #13
#13 #14
#14 #15
#15 #16
#16 #17
#17 #18
#18 #19
#19


 #2
 #2 #3
 #3 #4
 #4 #5
 #5 #6
 #6 #7
 #7 #8
 #8 #9
 #9 #10
 #10 #11
 #11 #12
 #12 #13
 #13 #14
 #14 #15
 #15 #16
 #16 #17
 #17 #18
 #18 #19
 #19 #20
 #20

 2)
 2) 3)
 3) 4)
 4) 5)
 5) 6)
 6) 7)
 7) 8)
 8) 9)
 9) 10)
 10) 11)
 11) 12)
 12) 13)
 13) 14)
 14) 15)
 15) 16)
 16) 17)
 17) 18)
 18) 19)
 19) 20)
 20) 21)
 21)

 2)
 2) 3)
 3) 4)
 4) 5)
 5) 6)
 6) 7)
 7) 8)
 8) 9)
 9) 10)
 10) 11)
 11) 12)
 12) 13)
 13) 14)
 14) 15)
 15)
