Bandi Sanjay: తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ మంత్రుల పైన ఫెయిర్ అయిన బీజేపీ నేతలు !ప్రస్తుతం తెలంగాణ లో రాజకీయాలు వాడి వేడిగా నడుస్తున్నాయి. అధికార పక్షం తెరాస, బీజేపీ నేతలు మధ్య మాటలు యుద్దాలు కొనసాగుతున్నాయి.ములుగు జిల్లా లోని పాలంపేట రామప్ప ఆలయం పై యునెస్కో గుర్తింపుపై తెలంగాణ మంత్రులు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని చెప్పారు.
తెలంగాణ బీజేపీ నేతలు.కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, తెలంగాణ నేత కిషన్ రెడ్డి తెలంగాణ కి ఇచ్చిన తొలి బహుమతున్నారు బండి సంజయ్. ఇది నరేంద్రమోదీ, కిషన్ రెడ్డి గారి వల్లే ఇది సాధ్యపడిందని కూడా అన్నారు. కానీ తెలంగాణ మంత్రులు తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.రామప్ప ఆలయానికి యునెస్కోగుర్తింపు రావడం పట్ల హర్షం వ్యక్తం చేసారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి.
Also Read: 20 నుంచి 30 సంవత్సరాల లోపు మహిళలు కచ్చితం గా చేయించుకోవాల్సిన 5 టెస్ట్ లు ఇవే..!