Ads
టోక్యో ఒలింపిక్స్ జమైకన్లు తమ సత్తా చాటుతున్నారు. జమైకా మహిళా స్ప్రింటర్లు ఏకంగా రజతం, కాంస్య పథకాల్ని సొంతం చేసుకుని పోడియం పై ముగ్గురు జమైకన్లే దర్శనమిచ్చారు. వివరాల్లోకి వెళితే, 100 మీటర్ల పరుగులో జమైకా అథ్లెట్ ఎలైన్ థాంప్సన్ హెరా స్వర్ణం చేజిక్కించుకోగా.
Video Advertisement
tokyo olympics 2020
100మీ పరుగును ఆమె కేవలం 10.61 సెకన్లలో పూర్తి చెయ్యడం విశేషం. ఎలైన్ థాంప్సన్ సరికొత్త ఒలంపిక్ రికార్డు నమోదు చేసింది. ఇక మరో మహిళా స్ప్రింటర్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ (10.74) రజతం, షెరికా జాక్సన్ (10.76) కాంస్యం సొంతం చేసుకున్నారు.
End of Article