ప్రపంచం మొత్తంలో ఎక్కువ క్రేజ్ ఉండేది రెండింటికి మాత్రమే. ఒకటి సినిమాలు అయితే ఇంకొకటి క్రికెట్. రెండిట్లో దేనికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారో చెప్పడం కష్టం. ఎంటర్టైన్మెంట్ లో రెండిటికీ అంత పోటీ ఉంటుంది. ఇంకా క్రికెట్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

ఒకరోజు ఏదైనా మ్యాచ్ ఉంది ఉంటే క్రికెట్ అభిమానులు మ్యాచ్ మొదలయ్యే ముందు రోజు నుండే ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ లో ఉంటారు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో వాళ్లు కవర్ చేసిన డిస్టెన్స్ ప్రకారం టాప్ టెన్ బ్యాట్స్మెన్ (వెనక నుంచి ముందుకు) ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 రోహిత్ శర్మ – 133.38 కిలోమీటర్లు

top 10 batsmen based on the distance covered in international cricket

#2 క్రిస్ గేల్ – 138.28 కిలోమీటర్లు

top 10 batsmen based on the distance covered in international cricket

#3 ముష్ఫిఖర్ రహీం – 138.32 కిలోమీటర్లు

top 10 batsmen based on the distance covered in international cricket

#4 స్టీవ్ స్మిత్ – 139.97 కిలోమీటర్లు

top 10 batsmen based on the distance covered in international cricket

#5 డేవిడ్ వార్నర్ – 141.28 కిలోమీటర్లు

top 10 batsmen based on the distance covered in international cricket

#6 ఏంజెలో మాథ్యూస్ – 147.27 కిలోమీటర్లు

top 10 batsmen based on the distance covered in international cricket

#7 కేన్ విలియమ్సన్ – 167.81 కిలోమీటర్లు

top 10 batsmen based on the distance covered in international cricket

#8 జో రూట్ – 179.05 కిలోమీటర్లు

top 10 batsmen based on the distance covered in international cricket

#9 రోస్ టేలర్ – 187.97 కిలోమీటర్లు

top 10 batsmen based on the distance covered in international cricket

#10 విరాట్ కోహ్లీ – 248.03 కిలోమీటర్లు