క్రికెట్ అంటే భారతదేశంలో ఓ మతం.అలాంటి క్రికెట్ ను అభిమనించడానికి ఆడ,మగ అని తేడా లేదు. కానీ అదే క్రికెట్ ను ఆడవాళ్ళు ఆడడానికి అప్పట్లో చాలా ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు ఓ మిథాలి రాజ్ లాంటి వారి పుణ్యాన ఉమెన్ టీంకు బీసీసీఐ సౌకర్యాలు కల్పించడం లోనే కాదు.ఆట చూసే అభిమానులను పెంపొందించడంలోనూ చాలా విప్లవాత్మక అడుగులు వేసింది.ఉమెన్స్ టీం ఆట తీరే కాకుండా వాళ్ళ అందాలు కూడా ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ను బాగా అలరిస్తున్నాయి.తమ ఆట తీరుతో అందంతో అందరి మతులు పోగొడుతున్న టాప్ 10 ఊమెన్ క్రికెటర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

1: ఎలిస్ పెర్రీ ఫుట్ బాల్ మరియు క్రికెట్ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాను రిప్రజెంట్ చేసిన తొలి మహిళ. పెర్రీ ఉమెన్ క్రికెటర్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్ రౌండర్ అని చెప్పవచ్చు.

2 : సారా టైలర్ ఈమధ్య తన రిటైర్ మెంట్ ను అనౌన్స్ చేసింది.ఈమె ఇంగ్లాండ్ కు వికెట్ కీపర్ బాధ్యతలు నిర్వహిస్తున్నది.

3 : స్మృతి మందాన ప్రస్తుతం భారత్ ఓపెనర్ గా వ్యవహరిస్తుంది. ఈమెను అందరూ లేడీ సెహ్వాగ్ అని పిలుస్తుంటారు.

4 : మెగ్ లన్నింగ్ 18 ఇయర్స్ కే ఇంటర్నేషనల్ స్టేజ్ లో సెంచరీ కొట్టి ఆస్ట్రేలియా తరపున అతి చిన్న వయసులో (మెన్స్ అండ్ ఉమెన్స్) సెంచరీ సాధించిన ఘనతను దక్కించుకుంది.

5 : డేన్‌ వాన్‌ నికెర్క్ సౌత్ ఆఫ్రికాకు ప్రస్తుతం సారథ్య బాధ్యతలను వహిస్తున్నారు.ఉమెన్స్ క్రికెట్ ఆల్ రౌండర్ రాంకింగ్స్ లో ఈమె టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు.

6: సనా మిర్ పాకిస్థాన్ ఫార్మర్ క్రికెటర్.ఈమె తన ఆఫ్ స్పిన్ బౌలింగ్ తో బ్యాటింగ్ చేసేవాళ్ళకు చుక్కలు చూపిస్తారు.

7 : ప్రియ పునియా ఈ భారత క్రికెటర్ కు బోలెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈమె ఇంటర్నేషనల్ స్టేజ్ లో ఇంకా తనని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది.

8 : తానియా భాటియా ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్.ఈమె యువరాజ్ సింగ్ ఫాదర్ యోగరాజ్ సింగ్ వద్ద ఆతర్వాత ఆర్.పి సింగ్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నారు.

9 : నటాలి సివర్ తన ఆట తీరుతోనే కాక తన అందంతో ఎందరో ఫ్యాన్స్ ను సంపాదించుకుంది.ఈమె ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇంగ్లాండ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

10 : సిసిలియా జాయిస్ ఐర్లాండ్ తరుపున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడారు. ఈమెను వన్ ఆఫ్ ది టాలెంటెడ్ క్రికెటర్స్ లో ఒకరిగా క్రిటిక్స్ పేర్కొంటారు. ఈమె క్రికెట్ కు 2018లో రిటైర్మెంట్ ప్రకటించారు