పెళ్లి అవ్వకుండానే తండ్రైన హార్దిక్ పాండ్యా పై ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్ ఇవే.!

పెళ్లి అవ్వకుండానే తండ్రైన హార్దిక్ పాండ్యా పై ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్ ఇవే.!

by Megha Varna

Ads

అటు బాల్ తోనూ ,ఇటు బాట్ తోను కూడా మేజిక్ చెయ్యగల ప్రముఖ భారత్ క్రికెటర్ హార్దిక్ పాండ్య జనవరి 1 వ తారీఖున దుబాయిలో సెర్బియా నటి ఐన నటాషా తో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.కాగా మిగతా క్రికెటర్లందరూ మరియు అభిమానులు పాండ్యకు పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో శుభాకాంక్షలు తెలిపారు.అయితే నా భార్య త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది అని నేను తండ్రి కాబోతున్నానని…. పాండ్య మరియు గర్భిణీ ఐన తన భార్యతో కలిసి ఉన్న ఫోటో ను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు .పెళ్లి కాకుండానే పాండ్య తండ్రి కాబోతుండడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశం అయింది..

Video Advertisement

పాండ్య ఇంస్టాగ్రామ్ లో “మా జీవితాల్లో కొత్త జీవితానికి స్వగతం పలికేందుకు మేమిద్దరం ఎదురుచూస్తున్నాం.మా జీవితంలోని కొత్త దశలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది.మీ అందరి ఆశీర్వాదం ,దీవెనలు కావాలి.నటాషాతో నా ప్రయాణం బాగా సాగుతుంది.రాబోయే కాలంలో మా బందం ఇంకా గొప్పగా మారుతుంది ” అని పోస్ట్ చేసారు.అయితే పెళ్లి అయినట్లుగా మాత్రం ఎటువంటి సమాచారాన్ని తెలపలేదు పాండ్య.దింతో పెళ్లి కాకుండానే పాండ్య తండ్రి కాబోతుండడం పై సోషల్ మీడియా లో పలు ట్రోల్ల్స్ దర్శనమిస్తున్నాయి.ఎంగేజ్మెంట్ అయింది,ప్రెగ్నెంట్ అయింది మధ్యలో పెళ్లి లేపేశావేంటి అని ఒకరు , పాండ్య కు పుట్టబోయే బిడ్డ కూడా తన పెళ్లి చూడాలని పాండ్య ఇలా చేసాడని ట్రోల్ల్స్ చేస్తున్నారు..పాండ్య పై ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రోల్ అవుతున్న టాప్ ట్రోల్ల్స్ ను ఇప్పుడు చుడండి …

1.

 

2.

3.

4.

5.

6.

7.

8.

9.


End of Article

You may also like