“ఇప్పుడు పిచ్ ప్రాబ్లం ఏం లేదు కదా..?” అంటూ… IND Vs AUS ఇండోర్ టెస్ట్ లో “ఇండియా” ఓడిపోవడంపై 15 ట్రోల్స్..!

“ఇప్పుడు పిచ్ ప్రాబ్లం ఏం లేదు కదా..?” అంటూ… IND Vs AUS ఇండోర్ టెస్ట్ లో “ఇండియా” ఓడిపోవడంపై 15 ట్రోల్స్..!

by Megha Varna

Ads

ఇండోర్ టెస్ట్ మ్యాచ్లో భారత్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాతో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ లో మూడో టెస్టు లో మొదట బ్యాటింగ్ చేసింది. ఆ తరవాత టీం ఇండియా బౌలింగ్ చేసింది. అయితే రెండింటి లో కూడా టీం ఇండియా కి కలిసి రాలేదు. దానితో ఓటమి తప్పలేదు. 76 పరుగుల టార్గెట్ ని ఆస్ట్రేలియా జట్టు కేవలం ఒక్క వికెట్ ని కోల్పోయి విజయాన్ని అందుకుంది.

Video Advertisement

దాంతో నాలుగు టెస్టుల సిరీస్‌‌‌ లో భారత్ జట్టు 2-1తో నిలిచింది. మార్చి 9 నుంచి చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌ లో ప్రారంభం అవ్వనుంది.

 ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌ షిప్ ఫైనల్‌ కి టీం ఇండియా వెళ్లాలంటే అహ్మదాబాద్‌ టెస్టు లో కచ్చితంగా విన్ అయ్యి తీరాలి. ఆస్ట్రేలియా టీం స్కోర్ ని చూస్తే… ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (0), ట్రావిస్ హెడ్ (49 నాటౌట్: 53 బంతుల్లో 6×4, 1×6), మార్కస్ లబుషేన్ (28 నాటౌట్: 58 బంతుల్లో 6×4) ఇలా ఇద్దరూ కూడా జట్టు ని గెలిపించేసారు. నాగ్‌పూర్, ఢిల్లీలో జరిగిన తొలి రెండు టెస్టు మ్యాచెస్ ని కూడ మూడు రోజుల్లోనే భారత్ జట్టు ముగించేసింది. కానీ ఇక్కడ మాత్రం ఓటమి తప్పలేదు టీం ఇండియా కి.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ని ఇండియన్ టీం చేసి 109 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆల్ అవుట్ అయ్యింది. ఆ తరవాత ఫస్ట్ ఇన్నింగ్స్‌ ఆడిన ఆస్ట్రేలియా 197 పరుగులు స్కోర్ చేసింది. 88 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ ని ఆడిన ఇండియన్ టీం 163 పరుగులకే అవుట్ అయ్యింది. ఆస్ట్రేలియా ముందు కేవలం 76 పరుగుల టార్గెట్ నిలిచింది. దీన్ని ఆస్ట్రేలియా టీం ఈజీగా ఫినిష్ చేసేసింది. అయితే ప్రస్తుతం ఈ మ్యాచ్ పైన మీమ్స్ విపరీతంగా వస్తున్నాయి. మరి ఆ మీమ్స్ పై మీరూ ఓ లుక్ వేసేయండి.

#1. 

#2. 

#3. 

#4. 

#5. 

#6. 

#7.

#8.

#9.

#10.

#11.

#12.

#13.

#14. 

#15.

#16.

 


End of Article

You may also like