“స్పైడర్ పంత్ అనేది ఇందుకే అనుకుంటా.?”…రిషబ్ పంత్ సెంచరీ పై 15 మీమ్స్.!

“స్పైడర్ పంత్ అనేది ఇందుకే అనుకుంటా.?”…రిషబ్ పంత్ సెంచరీ పై 15 మీమ్స్.!

by Megha Varna

Ads

సౌత్ ఆఫ్రికా గడ్డ మీద భారత్ కు, సౌత్ ఆఫ్రికాకు మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత వికెట్ కీపర్‌ రిషబ్ పంత్ సెంచరీ కొట్టి రికార్డు సృష్టించాడు. సౌత్ ఆఫ్రికా గ్రౌండ్ పై సెంచరీ కొట్టిన తొలి భారత వికెట్ కీపర్ గా పంత్ నిలిచారు.

Video Advertisement

రిషబ్ సెంచరీ కొట్టడంతో రెండో ఇన్నింగ్స్ తో మొత్తంగా 198 పరుగులు ఇండియా స్కోర్ చేయగలిగింది. మొదటి ఇన్నింగ్స్ లో వచ్చిన 13 పరుగులతో కలిపి మొత్తంగా 212 పరుగులను సౌత్ ఆఫ్రికాకు టార్గెట్ గా ఇచ్చారు.

#1.

#2.

 

#3.

 

#4.

#5.

మొదటి రెండు ఓవర్ల లోనే రహానే, పూజారా వికెట్లు కోల్పోవడంతో.. స్కోర్ తక్కువ అయిపొయింది. ఆ టైం లో రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ రంగంలోకి దిగారు. ఈ ఇద్దరు కలిసి ఐదవ వికెట్ వచ్చేసరికి 96 పరుగులను చేసారు. లంచ్ బ్రేక్ వచ్చే సమయానికి 4 వికెట్ల నష్టానికి 130 పరుగులను స్కోర్ చేయగలిగారు.

#6.

#7.

#8.

విరాట్, పంత్ ఇద్దరు కలిసి పరుగులు చేసినా అందులో కోహ్లీ 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఎక్కువ భాగం పంత్ చేయడం గమనార్హం. ఈ టెస్ట్ మ్యాచ్ లో పంత్ సెంచరీ కొట్టడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

#9.

#10.

ఓ వైపు కోహ్లీ సెంచరీ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న టైం లో పంత్ సెంచరీ కొట్టడం అభిమానులకి కొంత ఊరటనిస్తోంది. సోషల్ మీడియా అంతా పంత్ సెంచరీ గురించే మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

#11.

#12.

#13.

 

#14.

#15.

#16.

#17.

#17.

#18.


End of Article

You may also like