” ఇది కదా మనకి కావాల్సింది..” అంటూ వరసగా SRH మ్యాచ్ లు గెలవడంపై 21 ట్రోల్ల్స్..!

” ఇది కదా మనకి కావాల్సింది..” అంటూ వరసగా SRH మ్యాచ్ లు గెలవడంపై 21 ట్రోల్ల్స్..!

by Sunku Sravan

Ads

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐ పి ఎల్ )లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుసగా మూడో విజయాన్ని సాధించి హ్యాట్రిక్ నమోదు చేసింది. కోల్కత్తా జట్టుతో జరిగినటువంటి మ్యాచ్లో సన్రైజర్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన కోల్కత్తా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేయగా.. చేదనలో సన్రైజర్స్ జట్టు 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 176 పరుగు చేసి ఘన విజయం సాధించింది.

Video Advertisement

దీని తర్వాత బ్యాటింగ్ కు దిగిన కోల్కత్తా బ్యాటర్ వెంకటేష్ అయ్యారు (6), నరైను (6) నిరాశపరిచిన, ఆ తర్వాత నితీష్ రానా (54) అర్థ సెంచరీ కి తోడు చివర్లో ఆండి రసేల్ (49 నాటౌట్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. కోల్కత్తా 70 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో నితీష్ రానా క్రీజ్లో కుదురుకుని ఆండి రాసెల్ తో కలిసి జట్టును గాడిలో పెట్టారు. 36 బంతుల్లో 6 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేశారు. నితీష్ ఔటయ్యాక పాట్ కమ్మిన్స్ (3), అమ్మన్ హకీం (5) ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయారు.

trolls

చివర్లో రా సేల్ బ్యాట్ కు పని చెప్పాడు. ఇన్నింగ్స్ చివరి మూడు బంతుల్లో 2 సిక్సర్లు, ఫోర్ కొట్టడంతో కోల్కతా జట్టు 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎనిమిది వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. రాసేల్ 25 బంతుల్లో 4ఫోర్లు, 4 సిక్సర్లతో 49 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 3 ఇమ్రాన్ మాలిక్ 2, వికెట్లు దక్కాయి. చేదనలో త్రిపాటి (71 పరుగులు: 37 బంతుల్లో 4 ఫోర్లు,6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. మార్కురామ్ (68 నాటౌట్: 36 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీతో మెరిశాడు. పురాన్(5 నాటౌట్ ) రాణించడంతో సన్రైజర్స్ జట్టు 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసి విజయం సాధించింది. రా సెల్ కు 2, కమ్మిన్స్ కు 1 వికెట్ లభించాయి.

#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17

#18

#19

#20

#21

 


End of Article

You may also like