‘ఇది ప్రాక్టీస్ మ్యాచ్ కాదు రియల్ మ్యాచ్ అని చెప్పండిరా’ అంటూ వెస్టిండీస్ పై ట్రెండ్ అవుతున్న10 టాప్ ట్రోల్ల్స్ ఇవే !

‘ఇది ప్రాక్టీస్ మ్యాచ్ కాదు రియల్ మ్యాచ్ అని చెప్పండిరా’ అంటూ వెస్టిండీస్ పై ట్రెండ్ అవుతున్న10 టాప్ ట్రోల్ల్స్ ఇవే !

by Sunku Sravan

Ads

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు తలపడ్డాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు ఘోరంగా కుప్పకూలింది. కేవలం 55 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ అయ్యి ఫాన్స్ ని నిరాశపరిచింది. జట్టులో భారీ హిట్టర్లు ఉన్న కూడా ఇంగ్లాండ్ కి గట్టి పోటీ ఇవ్వలేక కుప్పకూలిపోయింది. వెస్టిండీస్ జట్టులో క్రిస్ గేల్ మాత్రమే రెండంకెల స్కోర్ ని అందుకున్నాడు. హిట్ మేయర్, బ్రేవో, పోల్లర్డ్, రస్సెల్ లు ఘోరంగా విఫలమయ్యారు. అద్భుతంగా బౌలింగ్ చేసిన ఇంగ్లాండ్ బౌలర్ రషీద్ కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక సోషల్ మీడియా లో వెస్టిండీస్ ఘోరంగా విఫలమవడంతో ట్రెండ్ అవుతున్న టాప్ ట్రెండ్ ట్రోల్ల్స్ ఇవే..!

Video Advertisement

#1)

#2)

#3)

#4)

#5)

#6)

#7)

#8)

#9)

#10)


End of Article

You may also like