136
Ads
టీ 20 వరల్డ్ కప్ లో వరస పరాజయాల తర్వాత ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ తో పోరులో బాటింగ్ లో విధ్వంసం సృష్టించింది టీం ఇండియా. టాస్ గెలిచి ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బాటింగ్ చేసిన టీం ఇండియా 211 పరుగుల భారీ లక్షాన్ని ఆఫ్ఘనిస్తాన్ ముందు ఉంచుంది. రోహిత్ శర్మ(74),రాహుల్ (69), పంత్(27), హార్దిక్ పాండ్యా(35) పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది భారత్.
Video Advertisement
#1.
#2.
#3.
#4.
#5.
#6.
#7.
#8.
#9.
#10.
End of Article