“ముంబై అస్సాం ట్రైన్ ఎక్కేసిందిగా.?” అంటూ… లక్నో మ్యాచ్ గెలవడంపై 20 ట్రోల్ల్స్.!

“ముంబై అస్సాం ట్రైన్ ఎక్కేసిందిగా.?” అంటూ… లక్నో మ్యాచ్ గెలవడంపై 20 ట్రోల్ల్స్.!

by Sunku Sravan

Ads

ఐపీఎల్ 15 సీజన్ ముంబై ఇండియన్స్ కి అస్సలు కలిసి రాలేదు. పరాజయాల బాట పట్టిన రోహిత్ సేన ఆదివారం లక్నో టీం చేతిలో చిత్తుగా ఓడింది. ఈ సీజన్లో వరుసగా ఎనిమిదవ ఓటమి చవిచూసిన ముంబై అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఇక మిగతా మ్యాచ్ లు నామమాత్రమే కానున్నాయి.

Video Advertisement

మరోవైపు లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ అజేయ సెంచరీతో జట్టుకు విజయం కట్టబెట్టాడు. పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానానికి వెళ్లి లక్నో టీం ప్లే ఆఫ్స్ రేస్ లో మిగతా టీమ్ లకు గట్టిపోటీ ఇవ్వనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు వరుసగా వికెట్లు కోల్పోయిన కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. రాహుల్ (103) అజేయ సెంచరీతో జట్టును ఆదుకోవడంతో పాటు లక్నో 168/8 పోరాడే స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై విఫలమైంది. లక్నో బౌలర్లు కట్టడి చేయడంతో రోహిత్ 132 /8 స్కోరుకే పరిమితమైంది. అజేయ సెంచరీతో రాణించి కె.ఎల్.రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17

#18

#19.

#20.

 


End of Article

You may also like