“ఎలా ఫీల్ అవుతున్నారు పాక్ ఫాన్స్.?” అంటూ సెమీఫైనల్ లో పాక్ ఓడిపోవడంపై 18 ట్రోల్ల్స్.!

“ఎలా ఫీల్ అవుతున్నారు పాక్ ఫాన్స్.?” అంటూ సెమీఫైనల్ లో పాక్ ఓడిపోవడంపై 18 ట్రోల్ల్స్.!

by Megha Varna

Ads

టి20 ప్రపంచకప్‌లో రెండో సెమీఫైనల్ లో పాక్ పై ఆస్ట్రేలియా విజయం సాదించించింది. ఆస్ట్రేలియా ఫైనల్‌కు ప్రవేశించింది.టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఓపెనర్‌ రిజ్వాన్‌ (67), ఫఖర్‌ జమాన్‌ (55 నాటౌట్‌), బాబర్‌ ఆజమ్‌ (39) రాణించారు. స్టార్క్‌కు రెండు వికెట్లు దక్కాయి. భారీ టార్గెట్ ఛేజ్ చేయడానికి బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కి తొలి ఓవర్‌లోనే ఝలక్‌ తగిలింది. ఇన్నింగ్స్‌ మూడో బంతికే పేసర్‌ షహీన్‌ బౌలింగ్ లో ఫించ్‌ అవుట్ అయ్యాడు. కానీ వార్నర్‌ (49), మార్కస్‌ స్టోయినిస్(‌31 బంతుల్లో 40 పరుగులు; 2 ఫోర్లు, 2 సిక్సర్లు ), మాథ్యూ వేడ్‌(17 బంతుల్లో 41 పరుగులు, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాటంతో గెలుపు ఆస్ట్రేలియా సొంతం అయ్యింది. ఆస్ట్రేలియా జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లో అడుగు పెట్టింది. ఫైనల్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది ఆస్ట్రేలియా.

Video Advertisement

#1.

#2.

#3.

#4.

#5.

#6.

#7..

#8.

#9.

#10

#11.

#12.

#13.

#14.

#15.

#16.

#17.

#18.


End of Article

You may also like