“RCB కి మళ్ళీ దరిద్రం మొదలైనట్టుందిగా.?”…అంటూ RR vs RCB మ్యాచ్ పై 20 ట్రోల్ల్స్.!

“RCB కి మళ్ళీ దరిద్రం మొదలైనట్టుందిగా.?”…అంటూ RR vs RCB మ్యాచ్ పై 20 ట్రోల్ల్స్.!

by Sunku Sravan

Ads

ముంబైలోని వాంఖడే స్టేడియంలో మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ టీమ్ ను రియాన్ పరాగ్ (56 నాటౌట్ ) సూపర్ ఇన్నింగ్స్ తో ఆదుకోవడంతో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేయగలిగింది. 145 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగుళూరు 115 పరుగులకే ఆలౌటైంది.

Video Advertisement

కుల్దీప్ సేన్,అశ్విన్ బంతితో చెలరేగడంతో పాటు మిగతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బెంగళూరు బ్యాటర్లు తేలిపోయారు. దాంతో రాజస్థాన్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ టీమ్ బ్యాటింగ్ లో అంతంతమాత్రంగానే రాణించింది. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో రాజస్థాన్ బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోయారు. సిరాజ్ (30/2), హాజెల్ వుడ్ (19/2), హాసరంగ(23/2) చెలరేగారు.

దాంతో బట్లర్ (8), పడిక్కల్ (7), అశ్విన్ (17), మిచెల్ (16) నిరాశపర్చగా.. శాంసన్ (27) దూకుడు వికెట్ పారేసుకున్నాడు. హెట్ మేయర్ (3), బౌల్ట్ (5), ప్రసిద్ద్ (2), లోయర్ ఆర్డర్ సైతం చేతులెత్తేసింది. అయితే ఒక వైపు వికెట్లు పడుతున్నా ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రియాన్ పరాగ్ (56 నాటౌట్) జట్టును ఆదుకున్నాడు. బెంగళూరు బౌలర్లపై ఎదురు దాడికి దిగడంతో రాజస్థాన్ మోస్తారు పరుగులు చేయగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.

#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17

#18

#19

#20

 

 


End of Article

You may also like