169
Ads
ఐపీఎల్ 2021 లో “రాయల్ చాలెంజర్స్ బెంగళూరు” జట్టు గెలుపుతో దూసుకుపోతుంది. ప్లే ఆఫ్స్ కు మరింత చేరువవ్వడంతో ఫాన్స్ అందరు “ఈ సాలా కప్ నందే” అని పండగ చేసుకుంటున్నారు. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో మూడో స్థానంలో ఉంది ఆర్సీబీ. మొదట బాటింగ్ చేసిన 20 ఓవర్లలో 149/9 స్కోరు చేసింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు మ్యాక్స్‌వెల్ (30 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 50 నాటౌట్), శ్రీకర్ భరత్ (35 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 44) అద్భుత ఇన్నింగ్స్ తో గెలుపు సొంతమైంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఓ లుక్ వేయండి.
Video Advertisement
#1.
#.
#3.
#4.
#5.
#.
#7.
#8.#9.
#0..
#11.
#12.
#13.
#14.
#15.
#16.
#17.
End of Article