158
Ads
ఐపీఎల్ 2021 లో ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ చోటు చేసుకుంది. రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో మొదట బాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో ఢిల్లీ 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి ప్రత్యర్థి ఎదుట ఓ మాదిరి విజయలక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు పృథ్వీషా (2), శిఖర్ ధవన్ (9), అజింక్య రహానే (8) లు స్టార్టింగ్ లో వెనుదిరిగారు. రిషబ్ ప్యాంటు 32 బంతుల్లో 9 ఫోర్లతో 51 పరుగులు ఈ మాదిరి టార్గెట్ సెట్ చేయగలిగారు. రాజస్థాన్ బౌలర్లలో ఉనద్కత్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్ లుక్ వేయండి.
Video Advertisement
End of Article