టీం ఇండియా తన మూడవ టెస్ట్ లో పేలవంగా ఆడి ఇన్నింగ్స్ ఓటమిని చవి చూసింది. అంతే కాదు ఈ మ్యాచ్ లో అల్ రౌండర్ రవీంద్ర జడేజా మ్యాచ్ ఆడుతూ గాయపడ్డారు. మ్యాచ్ అనంతరం తాను హాస్పిటల్ లో ఉన్నటు ఫోటోని ఒకటి అభిమానులతో షేర్ చేసుకున్నాడు. దీనితో అభిమానులలో ఒకటే ఆందోళన జడేజా కి ఏమైంది?

ఏంటి అని మ్యాచ్ రెండో రోజు ఆట సమయంలో మోకాలి భాగంలో గాయం అవ్వడంతో జడేజా ని ముందు జాగ్రత్తగా హాస్పిటల్ కి తరలించారు. స్కానింగ్ రిపోర్టు వచ్చిన తరువాతే తన తదుపరి టెస్ట్ పై ఒక క్లారిటీ రానుంది. జడేజా రెండు ఇన్నింగ్స్ లో కేవలం 34 పరుగులు మాత్రమే చేసారు.

Ravindra Jadeja

Ravindra Jadeja

ఇక నాలుగవ టెస్ట్ లో ఒక మార్పు ఉండబోతున్నటు ఇప్పటికే కోహ్లీ ఒక క్లారిటీ ఇచ్చాడు. సిరీస్ లో ఇద్దరు సమానంగా చెరో టెస్ట్ గెలిచారు. ఇక నాలుగవ టెస్ట్ ఓవల్ సెప్టెంబర్ 2 ప్రారంభం కానుంది.