రెండు వెస్ట్రన్ టాయిలెట్సే.. కానీ US లో అలా.. UK లో ఇలా..? అందుకే అమెరికా లో చాలా మందికి నచ్చదు..!

రెండు వెస్ట్రన్ టాయిలెట్సే.. కానీ US లో అలా.. UK లో ఇలా..? అందుకే అమెరికా లో చాలా మందికి నచ్చదు..!

by Anudeep

Ads

మనలో చాలా మందికి అమెరికా డ్రీమ్ ప్లేస్. అక్కడ ఆదాయం ఎక్కువ రావడం కావచ్చు, ఎన్విరాన్ మెంట్ కావచ్చు, మనుషులు కావచ్చు.. కారణం ఏదైనా చాలా మంది అమెరికా లో సెటిల్ అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. అమెరికా ఎంత రిచ్ కంట్రీ అయినా.. అక్కడ కూడా కొంతమందికి నచ్చని విషయాలు ఉన్నాయి. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

Us uk 1

అమెరికన్ టాయిలెట్స్ చాలా మంది బ్రిటిషర్లకి నచ్చవట. ఎందుకంటే బ్రిటిష్ మోడల్ టాయిలెట్ తో పోలిస్తే, అమెరికన్ మోడల్ టాయిలెట్ చాలా డిఫరెంట్ ఉంటుంది.. ఓ బ్రిటిషన్ కోరా యూజర్ అమెరికన్ మోడల్ టాయిలెట్స్ కన్వీనియెంట్ గా ఉండవని చెప్పుకొచ్చాడు. అమెరికన్ టాయిలెట్స్ లో వాటర్ లెవెల్ చాలా ఎక్కువ గా ఉంటుందని, అదే బ్రిటిష్ మోడల్ టాయిలెట్స్ లో లోవర్ వాటర్ లెవెల్ ఉంటుందని చెప్పాడు. అందుకే అమెరికన్ టాయిలెట్స్ కంటే బ్రిటిష్ టాయిలెట్స్ చాలా కన్వీనియెంట్ గా ఉంటాయని చెప్పుకొచ్చాడు.

Us uk 2

అలాగే, బాత్ రూమ్ డోర్స్ కి కూడా చాలా తేడా ఉంటుందట. బ్రిటిష్ మోడల్ టాయిలెట్స్ కి డోర్ ఫుల్ కవర్ చేస్తూ నిర్మిస్తారు. కానీ, అమెరికన్ టాయిలెట్స్ డోర్స్ మాత్రం చిన్నవి గా ఉంటాయట. కింద పూర్తి గా కవర్ అవ్వవు. దీనివల్ల ప్రైవసీ గా అనిపించదు. ఎక్కువగా పబ్లిక్ టాయిలెట్స్ అన్ని ఇలానే ఉంటాయట.


End of Article

You may also like