ప్రపంచంలో క్రికెట్ కి అది కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఎంత క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం ఐపీఎల్ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తారు. 2019 వరకు ఐపీఎల్ ని చాలామంది డైరెక్ట్ గా స్టేడియం లో చూసి ఎంజాయ్ చేసేవారు. కానీ కరోనా కారణంగా 2020లో ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ నిర్వహించారు. దాంతో మ్యాచ్ లైవ్ గా స్టేడియంలో చూసేవారికి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఎదురయ్యింది.

winners of most valuable player award in ipl

2021లో అయినా మళ్లీ పరిస్థితి అంతా నార్మల్ గా అయిపోయి మళ్ళీ ఎప్పటిలాగానే స్టేడియంలో క్రికెట్ చూడొచ్చు అని అనుకున్నాం. కానీ కానీ ఈసారి కూడా పరిస్థితి అలాగే ఉండటం వల్ల లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది కష్టమే అయ్యింది. ఏదేమైనా కూడా ఐపీఎల్ కి మాత్రం క్రేజ్ ఎక్కడా తగ్గలేదు. స్టేడియంలో చూసేవారు ఇప్పుడు టీవీలో మ్యాచ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

winners of most valuable player award in ipl

ఐపీఎల్ లో ఆడే ప్రతి జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లని ఎంచుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఐపీఎల్ 14వ సీజన్ నడుస్తోంది. ముగిసిన 13 సీజన్లలో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డులను అందుకున్న వారిలో 11 సార్లు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. భారతదేశం నుండి ఈ అవార్డ్ 2010లో సచిన్ టెండూల్కర్, 2016 లో విరాట్ కోహ్లీ అనుకున్నారు. ఐపీఎల్ లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డ్ ని దక్కించుకున్న ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1. 2008

షేన్ వాట్సన్ – రాజస్థాన్ రాయల్స్

winners of most valuable player award in ipl

#2. 2009

ఆడమ్ గిల్ క్రిస్ట్ – డెక్కన్ చార్జర్స్

winners of most valuable player award in ipl

#3. 2010

సచిన్ టెండూల్కర్ – ముంబై ఇండియన్స్

winners of most valuable player award in ipl

#4. 2011

క్రిస్ గేల్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

winners of most valuable player award in ipl

#5. 2012

సునీల్ నరైన్ – కోల్కతా నైట్ రైడర్స్

winners of most valuable player award in ipl

#6. 2013

షేన్ వాట్సన్ – రాజస్థాన్ రాయల్స్

winners of most valuable player award in ipl

#7. 2014

గ్లెన్ మాక్స్ వెల్ – కింగ్స్ ఎలెవన్ పంజాబ్

winners of most valuable player award in ipl

#8. 2015

ఆండ్రీ రస్సెల్ – కోల్కతా నైట్ రైడర్స్

winners of most valuable player award in ipl

#9. 2016

విరాట్ కోహ్లీ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

winners of most valuable player award in ipl

#10. 2017

బెన్ స్టోక్స్ – రైజింగ్ పూణే సూపర్ జయింట్

winners of most valuable player award in ipl

#11. 2018

సునీల్ నరైన్ – కోల్కతా నైట్ రైడర్స్

winners of most valuable player award in ipl

#12. 2019

ఆండ్రీ రస్సెల్ – కోల్కతా నైట్ రైడర్స్

winners of most valuable player award in ipl

#13. 2020

జోఫ్రా ఆర్చర్ – రాజస్థాన్ రాయల్స్

winners of most valuable player award in ipl