“సీ ఎస్ కే” టీమ్ కెప్టెన్ గా ధోని తప్పుకోవడంపై ట్రెండ్ అవుతున్న టాప్ 10 మీమ్స్ ..!

“సీ ఎస్ కే” టీమ్ కెప్టెన్ గా ధోని తప్పుకోవడంపై ట్రెండ్ అవుతున్న టాప్ 10 మీమ్స్ ..!

by Anudeep

Ads

ప్రస్తుతం క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ హడావిడి నడుస్తోంది. 2022 ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సోషల్ మీడియా అంతా ఐపీఎల్ వార్తలతో హోరెత్తుతోంది. మొన్నా మధ్య ఐపీఎల్ 2022 కోసం క్రికెటర్ల ఆక్షన్ ప్రక్రియ రసవత్తరంగా ముగిసిన సంగతి తెలిసిందే.

Video Advertisement

 

ప్రతి ఏడాదిలానే.. ఈ ఏడాది కూడా మహేంద్ర సింగ్ ధోని సిఎస్కె జట్టుకు ఎంపిక అయ్యారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ప్రస్తుతం ఐపీఎల్ ఆడడానికి మాత్రం సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్ అవుతున్నారు అని తెలియగానే.. ఫ్యాన్స్ చాలా అప్ సెట్ అయ్యారు.

#1.

 

#2.

 

#3.

 

#4.

 

#5.

 

#6.

 

#7.

 

#8.

అయితే. ఎట్టకేలకు ఐపీఎల్ కు ఆడుతున్నారని తెలియడంతో కొంత రిలీఫ్ అయ్యారు. ఇది ఇలా ఉంటె.. ఇప్పుడు ఫ్యాన్స్ కి మరొక షాకింగ్ న్యూస్ తెలిసింది. 2022 ఐపీఎల్ లో సిఎస్కె జట్టుకు ధోని కెప్టెన్ గా ఉండడం లేదు. సీఎస్కె జట్టుకి కెప్టెన్ గా రవీంద్ర జడేజాను నియమిస్తున్నట్లు సిఎస్కె జట్టు ప్రకటన చేసారు. దీనితో.. ఈ విషయమై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

 

#9.

 

#10.

 

#11.

 

#12.

 

#13.

ధోని ఉండగా.. జడేజాని ఎందుకు కెప్టెన్ గా పెట్టారు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ మీమ్స్ పై మీరు కూడా సరదాగా ఓ లుక్ వేయచ్చు. ఇంకా పూర్తిగా రిటైర్ అవ్వలేదు సంతోషించాలి అంటూ మరికొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా ఏమైనా షాకింగ్ న్యూస్ లు ఉంటె ఒకేసారి చెప్పాలని.. అప్పుడు ఒకేసారి బాధపడతామని కామెంట్స్ చేస్తున్నారు.


End of Article

You may also like