Ads
చాలా కాలం తర్వాత ఆయన మళ్ళీ తిరిగి టీమిండియా జట్టులోకి వచ్చిన వికెట్ కీపర్ దినేష్ కార్తీక్…తన కెరీర్ కు సంబంధించి పలు కీలక అంశాలు చర్చించారు. ఫ్లోరిడా స్టేడియంలో జరిగిన మీట్ లో తొలిసారిగా ఆయన తన కెరీర్ గురించి స్పందించారు.
Video Advertisement
చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్నది ఫోన్ కాల్ పోయి క్రికెట్ ఫీల్డ్ లో కనుమరుగై పోతున్నాడు అనుకునే దశలోసడెన్ గా రాకెట్లా తీసుకొచ్చి బ్యాటింగ్ తో తన సత్తా చూపించి మిస్టర్ డిపెండబుల్‌గా, బెస్ట్ ఫినిషర్‌గా టీమ్‌లో గుర్తింపు
తెచ్చుకున్నారు.
చాలా సార్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టీమ్‌ను వంటి చేత్తో గెలిపించ గలిగిన సత్తా దినేష్ ది. అందుకే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైన ఆయన మళ్ళీ తిరిగి టీమిండియా జట్టులో సెలెక్ట్ అయ్యారు.37 సంవత్సరాల వయస్సులో తన స్టామినా ప్రూవ్ చేసుకొని టీమిండియా జట్టు లో చోటు దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయం మీద స్పందించిన దినేష్ తాను తిరిగి సెలెక్ట్ అవ్వడానికి కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రధాన కారణం అని స్పష్టం చేశారు.
తన మీద ఎంతో నమ్మకం ఉంచిన్న ఆ ఇద్దరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని అన్నారు. ఇక రాన్నున అని మ్యాచ్‌లో తన శక్తి వంచనా లేకుండా ఆడి వారి పేరు నిలబెట్టడమే తాను వాళ్లకు ఇచ్చే రిటర్మ్ గిఫ్ట్ అని వెల్లడించారు. ముందు మ్యాచ్ లో జరిగిన తప్పిదాలు అన్ని సరి చేసుకుంటూ పవర్ హిట్టింగ్ పైన ఇంకా కాన్సెంట్రేట్ చేస్తాను అని పేర్కొన్నారు. ఇకపోతే టి20 ప్రపంచ కప్ లో ఆడాలనే తన కళ నిజం చేసుకునే అవకాశం ఇన్ని రోజులకు వచ్చిందని దాన్ని పూర్తిగా సాకారం చేసుకుంటాను ఆయన తెలియజేశారు.
Also Read: “వెస్టిండీస్” తో జరిగిన మ్యాచ్ లో… ఆ 3 ప్లేయర్స్ ఒకటే “జెర్సీ” వేసుకోడానికి కారణం ఏంటో తెలుసా?
End of Article