Home Sports Adda “వీళ్ళతో ఎలా ఓడిపోయారు రా..” అంటూ టి20 వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్…!

“వీళ్ళతో ఎలా ఓడిపోయారు రా..” అంటూ టి20 వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్…!

by Anudeep

టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లు ప్రారంభం అయ్యాయి. తొలి రోజు బంగ్లాదేశ్ కు, స్కాట్లాండ్ కు మధ్య మ్యాచ్ జరిగింది. తొలిరోజే ఊహించని విధంగా ఈ మ్యాచ్ పూర్తయింది. ఈ మ్యాచ్ లో స్కాట్లాండ్ విజయం సాధించింది. అయితే.. టాలెంట్ ఉన్న టీంగా పేరున్న బంగ్లాదేశ్ స్కాట్లాండ్ పై ఓడిపోవడంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపడి.. బంగ్లా టీంను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

trending trolls on bangladesh scotland match

ఆరు పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై స్కాట్లాండ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన స్కాట్లాండ్ 141 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. 11 వ ఓవర్ లోనే బెరింగ్టన్, అల్ హాసన్, లీస్ పెవిలియన్ కు వెళ్ళిపోయారు. దీనితో.. 11 ఓవర్లు అయ్యేసరికి స్కాట్లాండ్ 52 పరుగులు మాత్రమే చేసింది. కానీ ఆ టైంలో రంగం లోకి దిగిన క్రీస్ గట్టిగానే బ్యాటింగ్ చేసి ఆ మాత్రం స్కోర్ ని చేయగలిగాడు. అయితే.. బంగ్లా టీం 20 ఓవర్లు అయ్యేసరికి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. అప్పటికే 7 వికెట్లు పడిపోయాయి. ఈ మ్యాచ్ చివరివరకు చాలా ఉత్కంఠగా కొనసాగింది.

trending trolls on bangladesh scotland match

బంగ్లాదేశ్ బౌలర్లు గట్టిగానే బౌలింగ్ చేసారు. అందుకే స్కాట్లాండ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 140 పరుగుల్ని చేసింది. కానీ బంగ్లా బ్యాట్స్ మెన్ మాత్రం ఆ స్కోర్ ని దాటడంలో విఫలం అయ్యారు. దీనితో బంగ్లా దేశ్ టీం పై సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

#1.

#2. #3. #4. #5. #6. #7. #8.

#9.

 

You may also like