Home Sports Adda RCB ఫాన్స్ కి చేదు వార్త…ఆ నిర్ణయం నుండి డెవెలర్స్ బయటకి రారు అంట.?

RCB ఫాన్స్ కి చేదు వార్త…ఆ నిర్ణయం నుండి డెవెలర్స్ బయటకి రారు అంట.?

by Anudeep

దక్షిణాఫ్రికా క్రికెటర్లలో ఒకరిగా ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడు ఏబి డివిలియర్స్. క్రికెట్ ఫాన్స్ ఆయన్ని ముద్దుగా మిస్టర్ 360 * గా పిలుచుకుంటారు కూడా, ఆయన ఆడే క్రికెట్లోని షాట్లకి ఎందరో అభిమానులని సంపాదించుకున్నారు.భారత్ లో కూడా ఆయనకీ వీరాభిమానులు ఉన్నారు.దక్షిణాఫ్రికా జట్టుకి ఎన్నో సేవలు అందించిన డివిలియర్స్ హఠాత్తుగా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి మే 23 ,2018 న రిటైర్ అయ్యారు.

abd clarity on retrun

డివిలియర్స్ రిటైర్ తరువాత ఆయన స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఇంతవరకు రాలేదు దక్షిణాఫ్రికా జట్టుకి మరియు ప్రపంచ క్రికెట్ కి.. అయితే కేవలం ఐపీల్ లో ఆర్సీబీ తరుపున మాత్రమే ఆడుతున్నాడు.అయితే ఇటీవలే ఆయన మళ్ళీ తిరిగి జట్టులోకి చేరుతారు.పునరాగమనం చేస్తారు అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. మరో వైపు t20 వరల్డ్ కప్ కూడా ఈ ఏడాది ఆక్టోబర్ లో జరగనుంది.ఒక్కసారిగా మళ్ళీ ఫాన్స్ ఆనంద పడ్డారు.అయితే దీనిపై ఎలాంటి అధికారిక వార్త డివిలియర్స్ నుంచి రాలేదు.అయితే ఇవాళ అధికారికంగా వెలువడింది,ఒక్క సారి నేను రిటైర్ అయ్యాను అంటే అదే ఫైనల్ అంటూ ట్వీట్ చేసారు.

You may also like