కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి వినగానే గుర్తుకు వచ్చే విషయాలలో పెళ్లి తప్పక కుండా ఉంటుందని చెప్పవచ్చు. రాహుల్ గాంధీ ఇప్పటికే ఎన్నో సార్లు తన పెళ్లి గురించి మాట్లాడిన విషయం తెలిసిందే.
అయితే రాహుల్ గాంధీ పెళ్లి టాపిక్ ఎప్పుడూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతూ ఉంటుంది. ఎంతో మంది రాజకీయ నేతలు, ప్రముఖులు తరచూ ఆయన పెళ్లి గురించి ప్రశ్నలు అడుగుతూ ఉంటుంటారు. మరి రాహుల్ గాంధీ ఇప్పటివరకు ఎందుకు వివాహం చేసుకోలేదో ఇప్పుడు చూద్దాం..
ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో రాహుల్ గాంధీ ఒకరు. ఆయన వయసు ప్రస్తుతం 53 సంవత్సరాలు. ఇంత వయసు వచ్చినా రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోకపోవడంతో ఆయన పెళ్లి చాలా సార్లు చర్చలు జరిగాయి. ఎందుకు చేసుకోలేదు అంటూ అడుగుతూనే ఉన్నారు. దేశంలోని పలువురు ప్రముఖులు, హీరోయిన్లు సైతం రాహుల్ గాంధీని వివాహం చేసుకుంటాం అని ముందుకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇంతగా చర్చకు దారితీసిన పెళ్లి గురించి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా సమాధానం చెప్పారు. 2022లో సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. 137 రోజుల సుదీర్ఘ పాదయాత్రను శ్రీనగర్‌లోని చారిత్రాత్మక లాల్ చౌక్‌లో ముగించారు. ఈ యాత్ర 12 రాష్ట్రాలు మరియు రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపు ఐదు నెలల్లో 4,080 కిలోమీటర్లు సాగింది.
ఆ సమయంలో రాహుల్ గాంధీ పూర్తిగా ప్రజల్లో ఉంటూ సామాన్యులను కలిసి మంచి చెడ్డలు తెలుసుకున్నారు. ఆ క్రమంలో కాలేజ్ స్టూడెంట్స్‌తో కూడా ముచ్చటించారు. అయితే వారిలో ఒక స్టూడెంట్ పెళ్లి గురించి రాహుల్ గాంధీని అడిగారు. ఆ ప్రశ్నకు ‘తన పనులు మరియు పార్టీ పనుల్లో పూర్తిగా నిమగ్నం అయినందువల్ల వివాహం గురించి ఆలోచించలేదని రాహుల్ గాంధీ వెల్లడించారు.
Also Read: హెలికాప్టర్ లో పనులు పర్యవేక్షించారు… అసలు ఎవరు ఈ స్మితా సబర్వాల్..? ఈమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..?
















1. ఎస్. శ్రీశాంత్:
ఐపీఎల్ లో రాజస్థాన్ జట్టు తరుపున ఆడుతున్నప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడి జీవితకాల నిషేధానికి గురయ్యాడు. ఫిక్సింగ్ విషయం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులు షాక్ అయ్యారు. ఆ తరువాత దానిని 7 ఏళ్లకు తగ్గించారు.
ఆ తరువాత 2008 ఐపీఎల్ లో స్టెరాయిడ్లను ఉపయోగించి వార్తల్లో నిలిచాడు. దాంతో అతన్ని రెండు సీజన్ల పాటు నిషేధించారు. 2010లో ఇంగ్లండ్ పై జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ స్కామ్ లో దోషిగా రుజువు అవడంతో ఐదేళ్ల నిషేధంతో పాటు ఒక సంవత్సరం జైలు శిక్షను ప్రభుత్వం విధించింది.
అది అక్కడితో ఆగలేదు. 2006లో అతను బౌలింగ్ ను మెరుగుపరిచే డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దాంతో అతని పై రెండేళ్ల నిషేధం విధించబడింది. తరువాత కోర్టులో అప్పీల్ చేసి వచ్చిన ఆరోపణల నుంచి రిలీఫ్ పొందాడు. 2007లో T20 ప్రపంచ కప్ ఆడే సమయంలో, తన సహచరుడిని మొహమ్మద్ ఆసిఫ్ ను బ్యాట్‌తో కొట్టినందుకు అతను మళ్లీ జట్టు నుండి సస్పెండ్ అయ్యాడు.
2009లోసైమండ్స్ మద్యం మత్తులో రేడియో ఇంటర్వ్యూ ఇవ్వడం అతని కెరీర్లోనే అతిపెద్ద వివాదంగా నిలిచింది. చర్చ సందర్భంగా, అతను బ్రెండన్ మెకల్లమ్‌ను తప్పుగా పిలవడంతో సైమండ్స్ కాంట్రాక్ట్‌లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకూడన్న క్లాజును సీఏ చేర్చింది. క్రికెట్ బోర్డుతో ఒప్పందం పై సంతకం చేసిన తర్వాత, రగ్బీ గేమ్‌లో మద్యం సేవించడంతో అతని కెరీర్ కు ముగింపు వచ్చింది.
2012 లో అతను దక్షిణాఫ్రికా జట్టులోని కొంతమంది సభ్యులకు అవమానకరమైన మెసేజ్ లను పంపాడు. వివాదానికి దారి తీసింది. అప్పటి నుండి అతనికి కోచ్ కి మధ్య దూరం ఏర్పడింది. 2014 యాషెస్‌లో ఇంగ్లండ్ తరఫున అద్భుత అడినప్పటికీ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అతన్ని ఎంపిక చేయలేదు. పీటర్సన్, 39 ఏళ్ల మాజీ బ్యాట్స్‌మెన్ లలో ఒకరిని మాత్రమే ఎంచుకోవాలని ఆండీ ఫ్లవర్ ECB కి చెప్పాడం వల్లే పీటర్సన్ ను ఎంచుకోలేదని తెలుస్తోంది. అలా అతని కెరీర్ ముగింపు దిశగా సాగింది.
రెబల్ స్టార్ ప్రభాస్, శ్రుతి హాసన్ జంటగా నటించిన సలార్ మూవీలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించాడు. జగపతి బాబు, ఈశ్వరి రావు, బాబీ సింహా, టినూ ఆనంద్, శ్రియా రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రలు నటించారు. ప్రభాస్ గత చిత్రాలలో ఫైట్స్ మరియు డాన్సులతో ఫ్యాన్స్ ని అలరించేవాడు. అయితే ప్రభాస్ గత కొంతకాలం నుండి డ్యాన్స్ ఎక్కువగా ఉన్న సినిమాలు చేయడం లేదు. అందుకు కారణం పాన్ ఇండియా చిత్రాలు మాత్రమే కాదు, మోకాలినొప్పి సమస్య.
సలార్ మూవీలో యాక్షన్ సీన్స్ ఉన్నప్పటికీ స్లో మోషన్ షాట్స్ ఉపయోగించారని తెలుస్తోంది. బాహుబలి మూవీ కోసం నెలల పాటు యాక్షన్ సీన్స్ చేయడం వాలల మోకాలి నొప్పి సమస్య మొదలైంది. మొన్నటి వరకు తగ్గలేదు. ఇటీవల సర్జరీ చేయించుకున్నాడు. కానీ ప్రభాస్ కి అంతకు ముందు మోకాలి నొప్పి ఉంది. ఆ నొప్పితోనే సలార్ మూవీలో నటించాడు. అందువల్ల సరిగ్గా నడవలేకపోయాడు.
అందుకు సంబంధించిన ఒక సీన్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రభాస్ ఈ సీన్ లో సరిగ్గా నడవలేక పోతున్నాడు. ఈ సీన్ లో బ్యాక్ గ్రౌండ్ లో ఆ విషయం కనిపించింది. ఈ సినిమాలో ప్రభాస్ ఫైట్స్ కి ఎక్కువగా స్లో మోషన్ షాట్స్ వాడారు. ఎందుకంటె ప్రభాస్ ఈ సినిమా మొదలు పెట్టె సమయానికి మోకాలు నొప్పితో బాధపడుతున్నాడు.