ప్రస్తుతం హైదరాబాద్ లో ఎక్కువగా మెట్రోలు వాడుతున్నారు. మెట్రోల వల్ల పనులు సులభం అవుతాయి. వెళ్లే సమయం కూడా తక్కువ అవుతుంది. అందుకే మెట్రో వాడతారు. కానీ ఎన్ని మెట్రోలు వచ్చినా కూడా ఆర్టీసీ బస్సులు వాడే వాళ్ళు ఉంటారు. ఒకవేళ మెట్రో స్టేషన్ కొంచెం దూరంగా ఉండి, బస్ స్టేషన్ వారికి దగ్గరగా ఉంది అంటే, ఆర్టీసీ బస్సులు వాడతారు. అందుకే ఎన్ని మెట్రో వచ్చినా కూడా ఆర్టీసీ బస్సుల సౌలభ్యం మాత్రం అలాగే ఉంది. రెండు నిమిషాలకి ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. అయితే ఇప్పుడు టిఎస్ఆర్టిసి వాళ్లు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు.

అందుకు కారణం కూడా ఉంది. రేపటి నుండి, అంటే ఏప్రిల్ 17వ తేదీ నుండి కొన్ని బస్సులు కట్ చేయాలి అని నిర్ణయించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తిరిగే బస్సుల్లో కొన్ని బస్సులు అని తగ్గించాలి అని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. ఇందుకు కారణం కూడా ఉంది. మధ్యాహ్నం వేడి మామూలుగా ఉండట్లేదు. అందుకే ప్రజలు మధ్యాహ్నం పూట బయటికి వెళ్లడానికి కూడా సందేహిస్తున్నారు. కాబట్టి అంత వేడిగా ఉండడం కారణంగా ఆ సమయంలో బస్సులు ఎక్కే వారి సంఖ్య తక్కువగా ఉంది. అందుకే బస్సులను కూడా తగ్గించారు. ఉదయం 5 గంటల నుండి మళ్ళీ ఆర్టీసీ బస్సుల సేవలు ప్రారంభం అవుతాయి.

మధ్యాహ్నం 4 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు యధావిధిగానే బస్సులు తిరుగుతాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా బస్సులు అందుబాటులో ఉన్నా కూడా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం చాలా తక్కువగా బస్సులు అందుబాటులో ఉంటాయి. గంటకి ఒక బస్సు, లేదా అర్ధ గంటకి ఒక బస్సు వస్తుంది. మధ్యాహ్నం పూట ఆ బస్సులు ఎక్కే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు బస్సులు తక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడు టిఎస్ఆర్టిసి వాళ్ళు తీసుకునే నిర్ణయం ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నారు. కాబట్టి, అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా బస్సు సర్వీసులు అందిస్తారు.
ALSO READ : అప్పట్లో హైదరాబాద్ లో “డబల్ డెక్కర్” బస్సులు ఎందుకు నిలిపివేసారో తెలుసా.? 6 కారణాలు ఇవే.!










ఇక గీతాంజలి తర్వాత అంజలి చేసే సినిమాల విషయానికి వస్తే గేమ్ చేంజర్ సినిమాలో మంచి పాత్ర లభించినట్లు గతంలోనే సమాచారం అందింది. ఈ సినిమాలో ఎస్ జె సూర్య, సునీల్, జయరాం, నవీన్ చంద్ర, నాజర్, రాజీవ్ కనకాల కూడా నటిస్తున్నారు. జీనియస్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అంజలి ప్రధాన పాత్ర పోషిస్తుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఆ పాత్ర రామ్ చరణ్ కి తల్లిగా అనే విషయం ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది. ఈ మూవీలో రామ్ చరణ్ రెండు పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఈ బొడ్డు తాడు రక్తాన్ని భద్రపరిచే సంస్థలు వేరు వేరు ధరలను కలిగి ఉన్నాయి. అయితే బొడ్డు తాడు రక్తంను ఎన్ని సంవత్సరాల పాటు భద్రపరుస్తారనే విషయం కూడా ధరను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు 25 సంవత్సరాల పాటు బొడ్డు తాడు రక్తంను భద్రపరచడం కోసం స్టెమ్ సైట్ అనే సంస్థ 55 వేల రూపాయలు తీసుకుంటోంది. ఇక 75 సంవత్సరాల పాటు అయితే, ధర 70 వేల రూపాయలు వరకూ ఉంటుంది. అదనంగా ట్రీట్మెంట్ కోసం ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహనరెడ్డి పూర్తి పేరు యేదుగురి సందింటి జగన్మోహనరెడ్డి. 1972లో డిసెంబరు 21న జన్మించారు. రాజకీయనాయకుడు, వ్యాపారవేత్త, ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి. తన తండ్రి 2009 లో హెలీకాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన తరువాత ఓదార్పు యాత్రను చేపట్టాడు. ఆ తరువాత కాంగ్రెసు పార్టీతో విభేదాల రావడంతో ఆ పార్టీకి రిజైన్ చేసి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు.
2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో 67 స్థానాల గెలిచి, ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘమైన పాదయాత్ర చేసి, 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో 151 స్థానాలలో గెలిచి, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సోషల్ మీడియాలో షికారు చేస్తున్న ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహనరెడ్డి అరుదైన ఫోటోలను మీరు కూడా చూడండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.





