మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాలతో పాటు, సీరియల్స్ కి కూడా చాలా మంది అభిమానులు ఉంటారు. ఒకరకంగా సీరియల్స్ కే ఇంకా ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. సీరియల్స్ లో నటించే వారిని తమ ఇంట్లో వారిలాగా భావిస్తూ ఉంటారు. సీరియల్స్ లో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సీరియల్స్ వస్తూ ఉంటాయి.
కొన్ని సీరియల్స్ లో మాత్రం కొన్ని సీన్స్ మీద కామెంట్స్ కూడా అలాగే వస్తూ ఉంటాయి. అలా ఇటీవల జరిగింది. జీ తెలుగులో వచ్చే త్రినయిని సీరియల్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ సీరియల్ లో హీరోయిన్ కి కొన్ని శక్తులు ఉంటాయి. హీరోయిన్ తో పాటు ఉన్న నాగదైవం, హీరోయిన్ కి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే వారి నుండి కాపాడుతూ ఉంటారు.

అయితే ఈ సీరియల్ లో ఇటీవల ఒక సీన్ టెలికాస్ట్ చేశారు. అందులో విలన్ నుంచొని ఉంటే, పాము కార్ డ్రైవ్ చేస్తున్నట్టు చూపించారు. ఇది గ్రాఫిక్స్ ద్వారా తీసిన సీన్. చూస్తుంటే ఇది అర్థం అవుతోంది. కానీ, దేవుడు త్రినయిని ని కాపాడుతారు అని ఇంకొక రకంగా చూపిస్తే బాగుండేది అంటూ చాలా మంది అంటున్నారు. ఎందుకంటే, ఈ సీన్ మీద కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. అంతకుముందు కూడా ఈ సీరియల్ లో ఇలాగే ఒక సీన్ జరిగింది. సీరియల్ లో ఉండే ఒక నటి ఉయ్యాల కోసం చీరని కట్టి ఫోన్ వస్తుంది అని వెళ్ళిపోతుంది. ఇదంతా పైన ఫ్లోర్ లో అవుతూ ఉంటుంది.

కింద ఫ్లోర్ లో కూర్చున్న విలన్ పాత్ర పోషిస్తున్న నటి లేచి నడుచుకుంటూ ముందుకు వస్తూ ఉంటే, పైన ఉన్న చీర కిందకి పడిపోయి, ఉరి పట్టినట్టు ఆమె మెడకి పడుతుంది. ఈ సీన్ మీద కూడా అలాగే కామెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత కూడా ఈ సీరియల్ లో ఇలాంటి సీన్స్ చాలానే జరిగాయి. కేవలం ఈ సీరియల్ లో మాత్రమే కాదు. ఇలాంటి సీన్స్ చాలా సీరియల్స్ లో జరుగుతూ ఉంటాయి. కానీ ఈ సీరియల్ లో మాత్రం ఇది మొదటి సారి కాదు. అంతకుముందు కూడా ఇలాంటి సీన్స్ జరగడం, వాటి మీద సోషల్ మీడియాలో కామెంట్స్ రావడం అయ్యాయి. ఇప్పుడు ఈ సీన్ మీద కూడా అలాగే కామెంట్స్ వస్తున్నాయి.
watch video :
ALSO READ : PAWAN KALYAN ASSETS: పవన్ కళ్యాణ్ కి ఉన్న ఆస్తులు ఎంత..? అప్పులే ఎక్కువ..?















నందమూరి బాలకృష్ణ హీరోగా నటించగా, సిమ్రాన్, అంజలా ఝవేరి, సంఘవి హీరోయిన్లుగా నటించారు. జయ ప్రకాష్ రెడ్డి విలన్ గా నటించారు. ఈ చిత్రానికి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఈ చిత్రం అప్పట్లో29 సెంటర్లలో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. బాలకృష్ణ కెరీర్ లో ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలవడమే కాకుండా పలు రికార్డులను బ్రేక్ చేసింది. ఈ మూవీ విడుదల అయ్యి 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మార్చి2 న ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలో రీరిలీజ్ థియేటర్స్ సంఖ్య కూడా ఎక్కువగానే ఉండనుంది.









