తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తెలుగులో కూడా ఉప్పేన వంటి విభిన్నమైన సినిమాలో తన నటనను అద్భుతంగా ప్రదర్శించారు.ఒక తెలుగు తమిళ కాకుండా తెలుగు హిందీ ఎలా భాషతో సంబంధం లేకుండా చిత్రాలు చేస్తూ తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు.
తాజాగా విజయసేతుపతి జవాన్ సినిమాతో బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నారు.ఇప్పుడు ఆ సినిమా తర్వాత కత్రినా కైఫ్ తో కలిసి మేరి క్రిస్మస్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు. కత్రినా కైఫ్ తో వర్క్ చేస్తానని తాను ఎప్పుడూ అనుకోలేదని,కత్రినా కైఫ్ అంటే ద ఎంతో అభిమానం అని,సెట్లో ఆమెని మొదటిసారి చూసినప్పుడు సంతోషాన్ని సరిగ్గా బయట పెట్టలేకపోయాను అని చెప్పుకొచ్చారు.

ఇక మేరీ క్రిస్మస్ కదా అంశానికి వస్తే ఒక రాత్రి ఇద్దరు జీవితాలను ఎలా తలకిందులు చేసింది అనేకదాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలియజేశారు. అయితే విజయ్ సేతుపతి ఇంకా మాట్లాడుతూ తనుకు సింప్లిసిటీ బిరుదు వద్దని తాను కాస్ట్లీ బట్టలే ధరిస్తూ ఉంటానని, తనకి కంఫర్ట్ గా ఉండే బ్రాండెడ్ బట్టలు వేసుకుంటానని అందరూ అనుకుంటున్నారు సింపుల్ గా ఉండనని చెప్పారు. దయచేసి సింపుల్ సిటీ అనే లేబుల్ తనకి వద్దని అన్నారు.

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ చితాన్ని యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ నుండి సాంగ్స్ ను, వరుస పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు. మొదట జనవరి 6 న ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్రకటించారు. కానీ ఈ వేడుకను పోస్ట్ పోన్ చేశామని, త్వరలో డేట్ ప్రకటిస్తామని అధికారికంగా ప్రకటించారు.
ఇక ఈ మూవీ నుండి మెయిన్ హీరోయిన్ శ్రీలల పోస్టర్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. మరో హీరోయిన్ గా నటించిన కానీ మీనాక్షి చౌదరికి సంబంధించిన ఎలాంటి వివరాలు, పోస్టర్ కానీ రిలీజ్ కాలేదు. ఆమె పాత్ర ఈ మూవీలో ఎలా ఉండబోతుందని, అసలు ఆమె ఈ మూవీలో నటించిందా లేదా అని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో మూవీ యూనిట్ తాజాగా మహేష్ బాబు, మీనాక్షి ఉన్న పోస్టర్ ని విడుదల చేశారు.
ఈ పోస్టర్ లో మహేష్ కూర్చొని ఉన్నాడు. వెనుక మీనాక్షి మహేష్ బాబు పై చేతులు వేసి నిలుచుని ఉంది. ఇక ఈ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అయ్యింది. కానీ కొందరికి మాత్రం మీనాక్షీ మహేష్ బాబుకి మసాజ్ చేస్తున్నట్లుగా కనిపించింది. దాంతో మీమర్స్ సరదాగా ఈ పోస్టర్ పై మీమ్స్ క్రియేట్ చేశారు. అవి ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. అవేమిటో మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.




ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి ఉన్న పాపులారిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. వేణు స్వామి చెప్పిన విషయాలను మొదట్లో అంతగా ఎవరు పట్టించుకోలేదు. నాగ చైతన్య, సమంతల విడాకులు, మెగా డాటర్ నిహారిక డైవర్స్ వేణు స్వామి చెప్పినట్టుగానే జరిగాయి. హీరో ప్రభాస్ గురించి కూడా వేణు స్వామి చెప్పినట్టే జరిగింది. అయ్యాయి. సలార్ రిలీజ్ ముందు కూడా ఈ మూవీ ఫ్లాప్ అవుతుందని వేణు స్వామి చెప్పారు. కానీ ఆ మూవీ భారీ వసూళ్లు సాధిస్తూ, బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ వేణు స్వామిని ట్రోల్ చేయడం తెలిసిందే.
ఈ క్రమంలో కొందరు వేణు స్వామికి నిజంగానే జాతకాలు చెప్పడం తెలిస్తే, ముందు తనని బాగు చేసుకోకుండా, జాతకాలు ఎందుకు చెప్పుతారు అంటూ కామెంట్స్ చేశారు. వేణు స్వామి ఈ ప్రశ్నకు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో జవాబు చెప్పారు. ఈ క్రమంలో వేణు స్వామి తన ఆస్తుల గురించి తొలిసారి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ తనకు ఒక పబ్ ఉందని, టైమ్ సరిపోక ఈ మధ్యే అమ్మేసినట్టు చెప్పారు.
రియల్ ఎస్టేట్, వైన్ షాప్, రేంజ్ రోవర్ కారు ఉన్నట్టుగా తెలిపారు. ‘జ్యోతిష్యం చెప్పే వాడి జాతకం బావుంటే జ్యోతిష్యం ఎందుకు చెప్పుకుంటాడు అని వాగే వారికి నా సంపాదనే సమాధానం. నా రేంజ్ ఇది అని’ వేణు స్వామి చెప్పుకొచ్చారు. నేనే కాకుండా, నా భార్య వీణా కూడా సంపాదిస్తుంది. ఆమె సంగీతం ప్రావీణ్యురాలు అంటూ చెప్పుకొచ్చారు.






