ఒకప్పుడు టాలీవుడ్ లో క్యూట్ కపుల్ అయిన సమంత, నాగ చైతన్య విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు. ఇటు అభిమానులు, అటు సినీ తారలు సైతం విడాకులు తీసుకుంటారని అస్సలు ఊహించలేదు.
వీరిద్దరూ విడాకులు తీసుకున్న తరువాత స్పందించిన నాగ చైతన్య.. విడిపోయాక కూడా మేమిద్దరం హ్యాపీ గానే ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇద్దరు ఎవరి కెరీర్ లో వారు బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే.
మరోవైపు సమంత కూడా సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె వరుస పెట్టి టూర్స్ వేస్తూ ఉంటారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ఇక.. తనకు ఎంతో ఇష్టమైన పెట్స్ గురించి సోషల్ మీడియాలో తెగ చెప్తూ ఉంటారు. ఆ పెట్స్ తో దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇటీవల తన పెట్స్ తో కలిసి దిగిన ఫోటోలను సమంత సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అయితే.. ఈ ఫోటోలపై ఓ నెటిజెన్ వింతగా కామెంట్ పెట్టారు. ఆ పెట్స్ తో సమంత ఒంటరిగా చనిపోవాలి అంటూ కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్ కు స్పందించిన సమంత.. అలా చనిపోతే, అదృష్టవంతురాలిగా భావిస్తా అని రిప్లై ఇచ్చింది. దీనితో నెటిజన్స్ అలాంటి కామెంట్స్ చేసిన వ్యక్తిని తిడుతున్నారు. మరోవైపు సమంతకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.














#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19



ఎప్పుడు భిన్నమైన పోస్టులు, కొటేషన్స్ తో అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే ఆమె తాజాగా “డెడ్ ” అనే పోస్ట్ పెట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే మళ్లీ డిలీట్ చేసింది. ఎందుకు చేసిందో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుండి 4వ మూవీ “థోర్ “.. లవ్ మరియు తండర్ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.
అయితే ముందుగా సమంత డెడ్ అని ఎందుకు రాసింది, మళ్లీ ఎందుకు డిలీట్ చేసింది అనేది ఎవరికీ తెలియలేదు. అయితే కొంతమంది ఆమెకు సినిమా ట్రైలర్ నచ్చలేదని అందుకే డెడ్ అని రాసిందని, కానీ ఇది వైరల్ అవ్వటంతో, సినిమాపై నెగిటివ్ స్ప్రెడ్ చేసినట్లు అవుతుందని సమంత మళ్లీ డిలీట్ చేసింది అని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా సమంత అప్పుడప్పుడు ఇలాంటి పోస్టులతో అభిమానులకు షాక్ లు ఇస్తూ, వైరల్ గా మారుతుంది.
