అక్కినేని వారసుడు నాగ చైతన్య వరుస సినిమా హిట్ లతో ఫుల్ ఫామ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. గతేడాది నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన “లవ్ స్టోరీ” సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత దసరా పండుగ సందర్భంగా వచ్చిన
” బంగార్రాజు” సినిమా కూడా సూపర్ హిట్ అయింది.
వరుస హిట్ లతో నాగ చైతన్య అభిమానులు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. అదే స్పీడ్ లో అక్కినేని నాగ చైతన్య మరో సినిమాతో ముందుకు రాబోతున్నారు. “థాంక్ యు” అని ఈ సినిమాకు టైటిల్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటిస్తుండగా.. రాశిఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా, సాయి సుశాంత్ రెడ్డి కూడా ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. విక్రమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు తీసుకోగా, దిల్ రాజు, శిరీష్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల అయ్యింది.
ఈ టీజర్ లో నాగ చైతన్య చాలా వేరియేషన్స్ లో కనిపించారు. కొన్ని చోట్ల యంగ్ గా, యూత్ ఏజ్ లో, బాగా సెటిల్ అయిపోయిన వ్యక్తిగా ఇలా రకరకాల వేరియేషన్స్ లో కనిపించారు. ఈ టీజర్ విడుదల కొద్దిసేపటికే వైరల్ అయిపొయింది. కాగా, ఈ టీజర్ లో చివరిలో నాగ చైతన్య స్మోక్ చేస్తూ ఉంటారు. వెనకాల కొందరు యువకులు చేతులు పైకెత్తి ఎంకరేజ్ చేస్తుంటారు. అయితే.. నాగచైతన్య వెనకాల ఓ బిల్డింగ్ కు “పోకిరి ” బ్యానర్ అతికించి ఉంటుంది. పోకిరి సినిమా హిట్ అయిన డేస్ లో ఏమైనా ఈ స్టోరీ కి లింక్ ఉండి ఉండొచ్చు. అంటే.. ఈ సినిమాలో నాగ చైతన్య సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ అయ్యుండచ్చు అని మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోతున్నారు.



ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోయే సలార్ మూవీ కోసం అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. అంతటి స్టార్ డైరెక్టర్, ఇంత స్టార్డమ్ ఉన్న హీరో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి దీనిపై భారీగానే అంచనాలు కూడా ఉన్నాయి. 
కానీ దాన్ని ఇప్పటివరకు మూవీ యూనిట్ ధృవీకరించలేదు.సలార్ చిత్రంలో ప్రభాస్, శృతిహాసన్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి వారు ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. ఈ మూవీ నీ హోంబలే ఫిల్మ్ భారీ స్థాయిలో మన ముందుకు తీసుకురానుంది. మూవీ షూటింగ్ జూన్ లో ప్రారంభించనున్నారు.







” అయితే వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికి మహానటి సినిమాలో కీలక పాత్రలు పోషించారు. మరో సారి వీరిద్దరి జోడిగా డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను తెలుగు,కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారియి. కాశ్మీర్ లో మూవీ షూటింగ్ జరుగుతూ ఉండగా దానికి సంబంధించిన ఫోటోలను సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది.
ఆమె బ్యాక్ డ్రాప్ లో రూపొందించుకున్న మూవీలో సమంతా సాంప్రదాయ కుటుంబానికి చెందినటువంటి అమ్మాయిగా, అందులో విజయ్ స్టైలిష్ అబ్బాయిగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా సమంత వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అలాగే పాన్ ఇండియా లెవల్లో నటించేందుకు రెడీ అవుతుంది. ఒక డెబ్యూ దర్శకుడితో పాన్ ఇండియా ప్రాజెక్టుకు సైన్ కూడా చేసిందట. ఈ విధంగా సమంత నాగచైతన్య నుంచి విడిపోయి తన లైఫ్ ను చాలా బిజీగా గడుపుతోందని తెలుస్తోంది.








