ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.
ఈ సినిమా విడుదల తేదీని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కాబోతోంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ నుంచి జనని సాంగ్ విడుదల అయ్యింది. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. పాట చాలా ఎమోషనల్ గా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

ఈ సినిమా ట్రైలర్ విడుదల అవ్వడానికి ఇంకా 3 రోజులు ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీం రామ్ చరణ్, ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్స్ విడుదల చేసింది. ఈ పోస్టర్స్ ని పరిశీలించి చూస్తే అవి అంతక ముందు విడుదల చేసిన వీడియోస్ లోని స్క్రీన్ షాట్స్ అని అర్ధం అవుతున్నాయి. ఇలా స్క్రీన్ షాట్స్ కి బదులు కొత్త స్టిల్స్ రిలీజ్ చేయొచ్చు కదా అని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.
Also Read: RRR Movie Songs: Janani song Lyrics In Telugu and English
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20

















#2
#3
#4
#6
#7
#8
#10
#11
#12
#14
#15
#17
#18













