తల్లిగా ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది మహిళ యొక్క జీవితంలో అద్భుతమైన క్షణాలని చెప్పవచ్చు. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. దేనితోనూ పోల్చలేనిది. అయితే ప్రసవం తర్వాత స్త్రీలలో ఎన్నో మార్పులు వస్తాయి.
ఆ సమయంలో మహిళలు మానసికంగా, శారీరకంగా చాలా ఒత్తిడికి లోనవుతారు. డెలివరీ సమయంలో రక్తం కోల్పోవడం, స్ట్రెస్ వంటి వాటి వల్ల మహిళలు మరింతగా నీరసించి పోతారు. అందువల్ల డెలివరీ అయిన తరువాత చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
డెలివరీ తరువాత మహిళ శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. హార్మోన్స్ బ్యాలెన్స్ లో మార్పులు వస్తాయి. శారీరక పెయిన్స్ ఉంటాయి. డెలివరీ నుండి కోలుకోవాలంటే మానసిక స్థైర్యం చాలా ముఖ్యం. సింపుల్ గా అనిపించినా ఇది ఎంతో ముఖ్యమైన విషయం. ఎందుకంటే మహిళల ఆలోచనలే వారి శరీరంలో హార్మోన్స్ మార్పులకు కూడా కారణం అవుతాయి. కాబట్టి డెలివరీ అయ్యక ఒత్తిడికి గురి కాకూడదు. స్థిమితంగా ఉండాలి.
నాకు మాత్రమే ఎందుకు ఈ సమస్య అనుకోవద్దు. నేను ఇలాగే పుట్టానని, అందరికి పిల్లలు పుట్టారని, వారు కూడా ఇలాగే పెరుగుతారని అనుకోవాలి. బేబీ కేర్ పై దృష్టి పెట్టాలి. అన్నిటికీ ఇంటర్నెట్ సహాయం తీసుకోవద్దు. ప్రతి దానికి భయపడకూడదు. అలా అని చెప్పి పిల్లల్ని బయట తిప్పకూడదు. సమయానికి పడుకోవాలి. అది కూడా బేబీ పడుకున్న సమయంలోనే పడుకోవాలి. లోకంలో అందరు ఇలానే ఉంటారని అనుకోవాలి.ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే బిడ్డ విషయంలో కాస్త దైర్యంగా ఉంటుంది. కాబట్టి డెలివరీ ముందు నుండే మానవ సంబంధాలు పెంచుకోవాలి.
అలా ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడే కొన్ని విషయాలలో నెమ్మది, మరి కొన్ని విషయాలలో సలహాలు, సూచనలు లభిస్తాయి. బిడ్డను ఎలా చూసుకోవాలనే విషయాలు కూడా అనుభవజ్ఞులైన వారు చెబుతూ ఉంటారు. డెలివరీ అయిన మహిళలకు భర్తతో పాటుగా, కుటుంబ సభ్యుల మద్ధతు కూడా దొరికినపుడే వారు ఈ సమస్యల నుండి త్వరగా బయటికి రాగలుగుతారు.
Also Read: జీవితంలో ఇంత గొప్ప స్థాయికి ఎదగడానికి “సుధామూర్తి” పాటించిన సూత్రాలు ఏవో తెలుసా..?

దాంతో క్రమంగా ముఖేష్ ఆరోగ్యం పూర్తిగా పాడైంది. ఫ్యామిలీ మెంబర్స్ ఎంత చెప్పినా కూడా వినిపించుకోలేదు. ఆఖరికి ముఖేష్ ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఇక ఈ యాడ్ చేయడం కోసం కొంతమంది ముఖేష్ దగ్గరికి వెళ్లి అడిగిన సమయంలో ముఖేష్ మాట్లాడే కండిషన్ లో లేడు. ఆఖరికి ప్రకటన చేయడానికి అంగీకరించాడు.
ముఖేష్ అతి కష్టం మీద గుట్కా తినకూడదని, గుట్కా తినకూడదని, మానేయమని తన కుటుంబ సభ్యులు ఎన్నో సార్లు తనకు చెప్పారని,కొన్ని సందర్భాల్లో మా అమ్మ నన్ను కొట్టింది గుట్కా మానేయమని చెప్పింది. కానీ అప్పుడు ఎవరి మాట వినలేదు అని ముఖేష్ చెప్పడం జరిగింది. తాను ఆ విధంగా చెప్పడం వల్ల కొందరయినా మారుతారనే ఉద్దేశ్యంతో ముఖేష్ ఈ ప్రకటన చేయడానికి అంగీకరించాడట.
అతను 2009లో కన్నుమూశారు. అతను మరణించిన తరువాత 2011 నుండి ముఖేష్ యాడ్ ని ఉపయోగించడానికి ‘నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ టొబాకో ఏరాడికేషన్ సంస్థ’ అనుమతిని ఇచ్చింది. అప్పటి నుండి ప్రసారం అయిన ఈ యాడ్ 2013 దాకా కొనసాగించారు. తనలా మరొకరు మరకూడదు అనే మంచి ఉద్దేశ్యంతో మాట్లాడలేని స్థితి అయినప్పటికి ఈ ప్రకటన చేసిన ముఖేష్ ను చూసి అయినా ఇటువంటి చెడు అలవాట్లకు అందరు దూరంగా ఉంటే చాలా మంచిది.
ఇండియాలో అత్యంత ధనికులలో ఒకరు అయిన సుధా మూర్తి చాలా సాధారణంగా ఉంటారు. ఆమె తన సింప్లిసిటీతో అందరి మనసులను గెలుచుకున్నారు. అంతేకాకుండా ఆమె సాధించిన విజయాలు ఇతరులకు స్పూర్తిగా నిలిచాయి. మనిషి ఎంత ఎదిగినా సంతోషంగా జీవించాలంటే ఎలా ఉండాలనే దాని గురించి ఆమె తన లైఫ్ లో పాటించిన సూత్రాలను ఇతరులకు కూడా చెబుతున్నారు.






































