ప్రతి వారం ప్రసారం అయ్యే జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్స్ కి విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రోగ్రాం కి టీఆర్పీ రేటింగ్స్ ఒక రేంజ్ లో ఉంటాయి ఈటీవీ ప్రసారం చేసే అన్ని ప్రోగ్రామ్స్ లో ఈ షో కి ఉన్న ఆదరణ మరే ఇతర ప్రోగ్రాం కి లేదు వేరే చానెల్స్ వారు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలనీ చుసిన జబర్దస్త్ ని మ్యాచ్ చేయలేకపోయారు.

అందుకే దిగ్విజయంగా 350 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇక సెప్టెంబర్ 3 న ప్రసారం అయ్యే ఈ ఎపిసోడ్ ప్రోమో ని వదిలిన టీం ఒక ఆసక్తి కరమైన సంఘటన చోటు చేసుకుంది. లైవ్ షో లో రోహిణి రాకేష్ కి లిప్ కిస్ ఇవ్వడం తో ఒక్కసారిగా స్టేజ్ పైన ఉన్నవారే కాదు జడ్జెస్ కూడా షాక్ అవుతారు. గతంలోనూ తాగుబోతు రాజమౌళి ఎపిసోడ్ లో కూడా ఇలాంటి సంఘటన వీరి మధ్య జరిగింది.

ఇక ఈ సంఘటన పైన స్పందిస్తూ అసలు అతను పెట్టింది ముద్దే కాదు బుగ్గ బుగ్గ రాసుకుంది కానీ అదొక ముష్టి ముద్దంటూ కొట్టిపడేసింది రోషిని. నిజంగా ముద్దు పెడితే నేనేం ఊరుకొని చంకలో పెట్టి నలిపేస్తా అంటూ చెప్పింది మరి ఇప్పుడు ఏకంగా రోషిని నే కిస్ చేసింది. ఇది చుసిన నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు యు ట్యూబ్ లో ఆ ఛానల్ కామెంట్స్ లో ఫైర్ అయిపోతున్నారు.















అయితే, నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో ఇటీవల విడుదల అయ్యింది. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వబోతోంది. ఇందులో హైపర్ ఆదితో పాటు సుడిగాలి సుధీర్ కూడా స్కిట్ లో చేస్తున్నారు. స్కిట్ లో భాగంగా రోజా ని సుధీర్, తనకి రష్మీ కి మధ్య చాలా ఏళ్ళ నుండి నడుస్తోంది కదా? వాళ్ళిద్దరినీ కలపడానికి ఏదైనా ప్రయత్నం చేయమని అడిగారు. అందుకు రోజా, “నక్కిలీసు గొలుసు నెక్ కి ఉండాలి. కుక్క గొలుసు కుక్కకి ఉండాలి” అని అన్నారు. అందుకు సుధీర్, “అంటే ఇప్పుడు నేను కుక్క గొలుసు అని మీ అర్థమా?” అని అడుగుతారు. అందుకు రోజా, “చాలా బాగా క్యాచ్ చేశావు” అని అంటారు. ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.
