రాజద్రోహం కేసు మీద అరెస్ట్ అయ్యి సంచలనం రేపిన నరసాపురం ఎంపీ రఘురామ రాజు ఇటీవలే సుప్రీం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.ఆయన తరుపున న్యాయవాదులు ఇప్పటికే గుంటూరు హై కోర్ట్ కి చేరుకోగా చేరుకోగా..వ్యక్తిగత పూచికత్తు వారే కోర్టుకు సమర్పించనున్నారు.

raghu-rama-krishna-relasing-today
రఘు రామ ని హాస్పిటల్ నుంచి నేరుగా విడుదల చెయ్యాలని వారు కోరుతున్నారు.మెజిస్ట్రేట్ రిలీజ్ ఆర్డర్ తర్వాత ఆదేశాలు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి చేరతాయి.రఘురామ కేసు విషయమై ఎక్కడ మాట్లాడకూడదని ఇప్పటికే సుప్రీం కోర్ట్ షరతు విధించిన సంగతి తెలిసిందే. అంతే కాదు సోషల్ మీడియా లో కూడా ఎక్కడ మాట్లాడకూడదని షరతు పెట్టారు.
ఇవి కూడా చదవండి : ట్రెండ్ అవుతున్న “SCENE VS CAMERAMAN” పై టాప్ 10 మీమ్స్… చూసి నవ్వుకోండి.!











