ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఏ రేంజ్ లో విజృంభిస్తుందో అందరికి తెలిసిందే. ఈ వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు మన ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. అత్యవసరం అయితే తప్ప బయటకి రావద్దు అంటూ ఆదేశాలు జారీ చేసారు. అయినప్పటికీ కొందరు బయటకి వస్తూనే ఉన్నారు. వారిని నియంత్రించడం కోసం పోలీసులు కష్టపడుతున్నారు. ఈ క్రమంలో లంగర్ హౌస్ లో ఘటన చోటుచేసుకుంది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. పోలీసులనే భూతులు తిట్టాడు ఆ ద్విచక్రవాహనదారుడు. వీడియో మీరే చూడండి. మనకోసం ప్రభుత్వం పోలీసులు అంత కష్టపడుతుంటే కొందరు మాత్రం ఇలా నీచంగా ప్రవర్తిస్తున్నారు.
సామెతలు ఊరికే పుట్టవు.. ఎనకెటికి ఎవడో తాడిచెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడని వెతకడానికి అని చెప్పాడట.. ఈ లాక్ డౌన్ సంధర్బంలో రోడ్లపైకి వస్తున్న కొందరు చెప్పే రీజన్స్ చూస్తుంటే ఆ సామెతలన్ని నిజమే అనిపిస్తుంది.వాటికి కొత్త వెర్షన్స్ రాయాలని కూడా అనిపిస్తుంది. కదిలేకాళ్లు వాగే నోళ్లు ఊరికే ఉండవని పెద్దలంటుంటారు.అట్లా ఈ లాక్ డౌన్ దెబ్బకి ఒక్కసారిగా ఇంట్లోనే ఉండి బయటికి కాళ్లు కదపకుండా ఉండడమంటే ఊపిరాడక అల్లాడిపోతున్నట్టుగా చాలామంది ఫీలవుతున్నారు.. గోధుమ పిండి కోసం వచ్చాడట ఒక మహానుభావుడు. ఇంకో మహాతల్లి ఏమో వడియాలు ఎండబెట్టడానికి వచ్చాను అనే.

ఇన్నిన్ని సిల్లీ రీజన్స్ చెప్తుంటే అసలు అత్యవసర పనులపై బయటికి వచ్చేవారిని గుర్తించడం ఎలా? ముందు నుండి ప్రభుత్వం చెప్తూనే ఉంది అత్యవసరల పనులు, నిత్యావసర సరుకులకి బయటికి రావొచ్చు అది కూడా ఇంటికొకరు, ఉదయం ఏడు నుండి సాయంత్రం ఆరు గంటలవరకు అని.. కాని మనోళ్లు జేబులో ఒక ట్యాబ్లెట్ పెట్టుకుని ఊరంతా బలాదూర్ తిరగడానికి బయల్దేరతారు . ఎక్కడ పోలీసులు ఆపినా మెడికల్ షాప్ కి ఇది ఒక రీజన్ చాలా సింపుల్ గా చెప్పి తప్పించుకుంటున్నారు.

ఇలాంటి పిచ్చి రీజన్స్ చెప్పేవారిని లాగి పెట్టి కొట్టాలని మీకే అనిపిస్తుందా లేదా ? ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఒకవైపు ఎండలు మండిపోతున్నయి, మరోవైపు కరోనా కనికరం లేకుండా అందరిని టచ్ చేస్తుంది.. ఆ ఎండల్లో డ్యూటీలు చేస్తూ ,కుటుంబాలకు దూరంగా ఉండి పోలీసులు నానా పాట్లు పడుతుంటే , మనం ఇలాంటి పిచ్చి పిచ్చి కారణాలతో బయటికి వస్తే ఎంత మందినని వదిలేస్తారు .. కేవలం మన ఒక్కరికోసం కాదు కదా, నువ్ నీ ఆనందం చూస్కుంటే ఇబ్బంది పడేది నీ కుటుంబమే జస్ట్ ఈ ఒక్కటి మైండ్లో పెట్టుకోండి చాలూ.





















ఆయనకు ఉన్న దృఢమైన సంకల్ప శక్తి, అభిమానుల,శ్రేయోభిలాషుల ప్రేమ అనురాగాలతో అతి త్వరలోనే ఆయన కోలుకొని మనముందుకు వస్తారు అనుకున్నారు అభిమానులు .ఖాన్ ఇదివరకే న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ (క్యాన్సర్) బారిన పడిన సంగతి విదితమే.గతంలో ఆయన లండన్ లో చికిస్స తీసుకున్నారు..గత ఏడాది సెప్టెంబర్ లోనే అయన ముంబై చేరుకున్నారు.ఇటీవలే ఇర్ఫాన్ తల్లి సయీదా బేగం మరణించారు.దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా జైపూర్ లో జరిగిన తల్లి అంతిక్రియలకి సైతం హాజరు కాలేదు.




