కేజీఎఫ్ ఫ్యాన్స్ కు హోంబాలే ఫిల్మ్స్ గుడ్ న్యూస్ చెప్పింది. కేజీఎఫ్ ఛాప్టర్ 1, ఛాప్టర్ 2తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్, యశ్ కాంబోలో త్వరలో ‘కేజీఎఫ్ 3’ రానుందని తాజాగా ఒక వీడియోతో హింట్ ఇచ్చారు.
గత సంవత్సరం ఇదే రోజు ‘కేజీఎఫ్ ఛాప్టర్ – 2’ రిలీజ్ అయ్యింది. ఆ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా వచ్చిన ఈ సీక్వెల్ వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాకి ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. అప్పటి నుండి 3 వ పార్ట్ ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్నారు. అయితే ‘కేజీఎఫ్ -3’ ఉంటుందని ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఎలాంటి అప్డేట్ రాలేదు.
కేజీఎఫ్ -2 విడుదలై ఏడాది పూర్తి అయిన సందర్భంగా హోంబాలే ఫిల్మ్స్ ఒక ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు. దీనిలో రాఖీ భాయ్ 1978-1981 మధ్య ఎక్కడ ఉన్నారనే విషయం పై ఆసక్తి కలిగించారు. రాఖీ భాయ్ తన తల్లికి ఇచ్చిన మాట నెరవేరిందా అనే వాటిని ‘కేజీఎఫ్ -3’లో చూపించబోతున్నట్టు, హింట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. చేశారు. ఈ వీడియోతో’కేజీఎఫ్ -3′ పై అధికారిక ప్రకటన ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.
హోంబాలే ఫిల్మ్స్ నుంచి హింట్ రావడంతో ‘కేజీఎఫ్ – 3’ ఎప్పుడు మొదలవుతుందనే విషయం ఆసక్తిగా మారింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ రవీనా టండన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘కేజీఎఫ్ – 3’ ఉంటుందని, త్వరలో దాని గురించి పని చేస్తామని తెలిపారు. ఈక్రమంలో కేజీఎఫ్ ఛాప్టర్ 3 పై వీడియో ద్వారా అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆ మూవీ తరువాతఎన్టీఆర్ తో ‘NTR31’ రాబోతుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ‘కేజీఎఫ్ – 3’ ని ప్రారంభిస్తారా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఆ చిత్రం ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో క్లారిటీ లేకపోయినా, తాజాగా విడుదల చేసిన వీడియో ద్వారా కేజీఎఫ్ – 3 ఉంటుందనే విషయంలో క్లారిటీ రావడంతో ఈ అప్డేట్ పై సోషల్ మీడియాలో మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. అవి ఏమిటో మీరు చూసేయండి..
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
Also Read: SHAAKUNTALAM REVIEW : “సమంత” కి ఈ సినిమాతో మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

రామయ్యను జగదభిరాముడు, నీలమేఘశ్యాముడు సుగుణాభి రాముడు, సీతామనోభి రాముడు అంటూ పిలుచుకుని భక్తులు పరవశించిపోతారు. శ్రీరాముడిని ఎంత అందంగా ఉండేవాడో ఇప్పటివరకు కవులు వర్ణించడం, ఊహాజనిత చిత్రాలలో, సినిమాలలో చూసి ఉంటాం. అయితే రాముడు 21 ఏళ్ల వయసులో నిజంగా ఎలా ఉండేవారో అనే ఆలోచన చాలా మందికి వచ్చే ఉంటుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ ఆలోచనకు రూపాన్ని ఇస్తూ 21 ఏళ్ల వయస్సులో రాముడి నవ యవ్వన రూపాన్ని రూపొందించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవిష్కరించిన రాముడి చిత్రం ముగ్ధమనోహరంగా ఉంది. AI తయారు చేసిన రాముడి 2 చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో ఒకదానిలో రాముడు సాధారణంగా కనిపించగా, రెండవ ఫొటోలో చిరునవ్వుతో ఉన్నారు. కాషాయరంగు దుస్తులతో ఉన్న శ్రీ రాముడి ఫోటో మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఈ ఫోటోల పై నెటిజెన్లు స్పందిస్తున్నారు. వారిలో ఒకరు రాముడి అంత అందంగా మరొకరు పుట్టలేదని కామెంట్ చేశారు.
వాల్మీకి రామాయణంలో శ్రీరాముని రూపం..










స్టోరీ :
రివ్యూ :
సమాజంలో అలాంటి ప్రయత్నం జరగాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చెప్పే ప్రయత్నం చేశాడు. అందుకు తగిన విధంగా సింపుల్ కథని రాసుకున్నాడు. తన కథకు తగిన నటీనటులను ఎంచుకుని అందమైన చిత్రాన్ని తెరకెక్కించాడు.
ఇక ఈ చిత్రంలో ముఖ్యంగా కనిపించే పాత్రలు గౌరీశ్ యేలేటీ, రోష్ని. ఇద్దరూ తమ పాత్రలలో చక్కగా నటించారు. ముఖ్యంగా రేష్ని చాలా బాగా నటించింది. ప్రాచీ టక్కర్ తన పాత్రకు న్యాయం చేసింది. ఇతర పాత్రలు తమ పరిధి మేర నటించి ఆకట్టుకున్నారు. సినిమా డైరెక్టర్ గా నటించిన అలీ పాత్ర అంతగా ఆకట్టుకోలేదు. నీలేష్ మండలపు అందించిన సంగీతం, అఖిల్ వల్లూరి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మెయిన్ ఎస్సెట్ అని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్ :


ఇక 6వ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన నికోలస్ పూరన్ తన బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించాడు. అయితే 15 బంతుల్లోనే యాబై పరుగులు చేసిన పూరన్ జట్టు స్కోరు 189 దగ్గర ఉన్న సమయంలో సిక్స్ కొట్టబోయి ఔటైపోయాడు. చివర్లో పూరన్ ఔటయ్యాక లక్నో జట్టులో అలజడి మొదలైంది. అయితే బదోని అద్భుతమైన షాట్లతో 30 పరుగులు చేసి లక్నో జట్టును గెలుపు వైపుగా నడిపించాడు. అయితే ఇక్కడే సస్పెన్స్ చోటు చేసుకుంది. 19వ ఓవర్ లో 4వ బాల్ కి పార్నెల్ బౌలింగ్‌లో బ్యాట్స్ మెన్ బదోని సిక్సర్ కొట్టి, హిట్ వికెట్‌గా ఔట్ అయ్యాడు.
బదోని ఔట్ అవడంతో ఒక్కసారిగా పరిస్థితి మారింది. లక్నో జట్టు గెలుస్తుందా అనే సందేహం అందరిలోనూ మొదలైంది. కానీ చివరి బంతికి బై రావడంవల్ల లక్నో జట్టు విజయం సాధించింది. ఒక వికెట్ తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది.
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ జట్టులో ఓపెనర్లు విరాట్ కోహ్లీ 4 ఫోర్లు, 4 సిక్సర్లతో భారీ షాట్లు కొట్టి 61 పరుగులు, డుప్లెసిస్ 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 79 నాటౌట్ గా నిలిచాడు. 3వ స్థానంలో వచ్చిన గ్లెన్ మాక్స్వెల్ (: 29 బంతుల్లో 3ఫోర్లు, 6సిక్సర్లతో 59పరుగులు చేశాడు.
ఇద్దరు వేగంగా హాఫ్ సెంచరీలు చేశారు. దాంతో రాయల్ ఛాలెంజర్స్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 212 రన్స్ చేసింది. లక్నో జట్టు బౌలర్లలో అమిత్ మిశ్రా, మార్క్‌వుడ్ చెరో వికెట్ తీశారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ పై మరియు లక్నో సూపర్ జెయింట్స్ గెలుపు పై నెట్టింట్లో మీమ్స్ షికారు చేస్తున్నాయి. అవి ఏమిటో మీరు చూడండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
Also Read: 








