శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నప్పుడు… చాహల్ భార్యని ఎందుకు చూపించారు..? అసలు విషయం ఏంటంటే..?

శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నప్పుడు… చాహల్ భార్యని ఎందుకు చూపించారు..? అసలు విషయం ఏంటంటే..?

by Mounika Singaluri

Ads

క్రీజ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ బాగా ఆడుతుంటే కెమెరామెన్ స్టాండ్స్ లో కూర్చున్న వారి కుటుంబ సభ్యులను గాని, వారి భార్యలను గాని లేదా వారి ప్రేయసి లను గాని చూపిస్తూ ఉంటారు. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అనుష్క శర్మను, రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రితికాను, రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతియ శెట్టిని చూపిస్తారు.

Video Advertisement

గిల్ ఆడుతున్నప్పుడు సారాను హైలెట్ చేసి చూపిస్తోన్న కెమెరామెన్.. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాహల్ భార్య ధనశ్రీని చూపించడం చర్చనీయాంశమైంది. సారా, గిల్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్న రూమర్ అయితే ఉంది. కానీ మరి అయ్యార్ ఆడుతున్నప్పుడు చాహల్‌ భార్యను చూపించడం ఏంటి రా బాబు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

కొందరైతే దిగజారి కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇలా చూపించడానికి కెమెరామెన్‌కు ఉన్న కారణాలేంటో తెలీదుగానీ వారిద్దరు మాత్రం మంచి స్నేహితులు. గతంలో వీరిద్దరూ కలిసి పార్టీలో కనిపించినప్పటి నుండి రూమర్స్ సృష్టిస్తున్నారు.ఏడాది ముంబైలో వర్షాలు కురిసినప్పుడు ధనశ్రీ, శ్రేయస్ అయ్యర్ లు ఇద్దరు కలిపి ఒకే ఇన్స్టాగ్రామ్ స్టోరీ షేర్ చేశారు. అప్పటి నుండి నెటిజెన్లు ఏం జరుగుతుంది అన్నట్టు రియాక్షన్లు పెట్టారు. కొందరైతే జస్టిస్ ఫర్ చాహాల్ అంటూ హాష్ ట్యాగ్ క్రియేట్ చేశారు. కోందరైతే చాహల్ ధనశ్రీ కి విడాకులు ఇస్తున్నారంటూ రూమర్స్ సృష్టించారు.
చాహల్ ధనశ్రీ తో కలిసి ఉన్న ఒక ఇంస్టాగ్రామ్ వీడియోని పోస్ట్ చేసి ఆ రూమర్స్ కి చెక్ పెట్టాడు.

chahal wife-shreyas

అయితే చాహల్ భార్య అయ్యర్ తో చనువుగా ఉండడానికి గల కారణం ఇద్దరు మంచి స్నేహితులు కావడమే.చాహల్‌ లాగే వారిద్దరూ సరదాగా ఉంటారు. అందుకే శ్రేయస్‌, ధనశ్రీ పార్టీల్లో కనిపించారు.మరోవైపు వరల్డ్ కప్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన చాహల్.. మ్యాచ్‌లను చూసేందుకు తన భార్యతో సహా స్టేడియానికి వస్తున్నాడు. అయ్యర్‌తో ధనశ్రీ స్నేహం.. సోషల్ మీడియాలో వచ్చిన రూమర్ల గురించి తెలుసేమో.. ఆ కెమెరామెన్ ఇంకా పెళ్లి చేసుకొని శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నప్పుడు చాహల్ భార్యను చూపించడం మొదలుపెట్టాడు.

 

Also Read:రోహిత్ శర్మ టాస్ ఫిక్స్ చేయడం ఏంటి…? వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న నిజం ఎంత..?


End of Article

You may also like