‘ప్లీజ్‌ అన్న. SRH లోనే ఉండవా’ అని అడిగిన ప్రశ్నకు వార్నర్ ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా ?

‘ప్లీజ్‌ అన్న. SRH లోనే ఉండవా’ అని అడిగిన ప్రశ్నకు వార్నర్ ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా ?

by Sunku Sravan

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రయాణం ప్లేఆఫ్ దశలోనే ముగిసింది. టైటిల్ సాధిస్తారు అని అసలు పెట్టుకున్న అభిమానులకి నిరాశే ఎదురయ్యింది. టీం లోని ముఖ్య ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడంతో కెలకమైన మ్యాచుల్లో ప్రత్యర్ధి జట్టుకి దాసోహం అయ్యింది. ఇక ప్లేఆఫ్ దశలోనే ఇంటి ముఖం పట్టగా. టీం లోని ముఖ్య ఆటగాడు డేవిడ్ వార్నర్ ని మేనేజ్మెంట్ పక్కన పెట్టేయడం చూసి అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.

Video Advertisement

దీనితో వార్నర్ ని సోషల్ మీడియా అకౌంట్స్ లో ఫాన్స్ వార్నర్ ని జట్టులోనే ఉండమని మెసేజెస్ చేస్తున్నారు. అధికారికంగా ఎక్కడ SRH తరపున వార్నర్ జట్టులో కొనసాగాడు అని ప్రకటించినప్పటికీ. ఇటీవలే వార్నర్ ఉద్వేగభరితంగా srh ఫ్యాన్స్ ని ఉద్దేశించి పోస్ట్ చేసారు. “ఇంతకాలం జట్టుకి అండగా ఉంటూ ప్రోత్సహించిన అభిమానులకి కృతజ్ఞతలు తెలియచేసారు, ఫ్యాన్స్ ఇచ్చిన సపోర్ట్ కి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఐపీల్ లో srh తరుపున తన ప్రయాణం అద్భుతంగా సాగిందని చెప్పారు. ఈ ట్వీట్ కి రిప్లై ఇచ్చిన ఒక అభిమాని ప్లీజ్ అన్నా srh లోనే ఉండవా అంటూ ప్రశ్నించిన ఫ్యాన్ కి లాఫింగ్ ఎమోజిస్ ఇచ్చి సమాధానం చెప్పాడు. వార్నర్ ఈ సీజన్లో 8 మ్యాచ్ లు ఆడి 195 పరుగులు సాధించాడు.

2016 లో సన్ రైజర్స్ టైటిల్ సాధించడం లో కీలక పాత్ర పోషించాడు. ఇక తదుపరి సీజన్లో లో వార్నర్ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తరపున అదే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి  : ‘ఇక నేను మళ్ళీ కనిపించకపోవచ్చు’ కానీ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అంటూ వార్నర్ భావోద్వేగం.!


You may also like