Ads
ఐపీల్ లో నిన్న SRH తో ఢిల్లీ క్యాప్టిల్స్ తలపడగా మ్యాచ్ టై అవ్వడం తో సూపర్ ఓవర్ కి వెళ్లారు ఇరు టీమ్స్, సూపర్ ఓవర్ లో అందరూ బ్యారిస్టో, వార్నర్ లు బాటింగ్ కి దిగుతారు అని అనుకున్నారు ఫాన్స్,కానీ అనూహ్యంగా విలియమ్సన్,వార్నర్ లో దిగారు పిచ్ నెమ్మదించడంతో సరిగ్గా షాట్స్ లు కొట్టలేక పోయారు,అనంతరం బాటింగ్ చేసిన ఢిల్లీ సూపర్ ఓవర్ లో గెలిచింది.దీనితో ఫాన్స్ తీవ్రంగా నిరాశచెందారు.అసలే ఓడిపోయిన నిరాశలో ఉన్న ఫాన్స్ కి ఢిల్లీ అఫిషియల్ అకౌంట్ నుంచి బుట్ట బొమ్మ అంటూ పోస్ట్ పెట్టారు. దీని పై ఫాన్స్ మండిపడుతున్నారు.ఈ పోస్ట్ పై సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్ ఇవే.
Video Advertisement
1)
2)
3)
4)
5)
6)
7)
8)
9)
10)
11)
12)
13)
14)
15)
End of Article