“ఆదిరెడ్డి” కి వచ్చిన వీడియో కాల్ లో… ఆయన భార్య ఇచ్చిన ఈ హింట్ వెనుక ఉన్న అర్థం ఏంటి..?

“ఆదిరెడ్డి” కి వచ్చిన వీడియో కాల్ లో… ఆయన భార్య ఇచ్చిన ఈ హింట్ వెనుక ఉన్న అర్థం ఏంటి..?

by Anudeep

Ads

బిగ్ బాస్ హౌస్ లో ఆరోవారం నామినేషన్స్ తర్వాత ఎమోషనల్ టాస్క్ ఆడిస్తున్నాడు బిగ్ బాస్. ఒక్కో కంటెస్టెంట్ కి 100 శాతం బ్యాటరీఛార్జింగ్ ని ఇచ్చి దాన్ని వాడుకునేందుకు మూడు ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఒక్కొక్క హౌస్ మాటే ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిపించి వారికీ అవకాశాన్ని ఇస్తున్నాడు బిగ్ బాస్.

Video Advertisement

ముందుగా కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చిన హౌస్ మేట్స్ కంపల్సరీగా ఏదో ఒక ఆఫ్షన్ తీస్కోవాల్సి వచ్చింది. దీంతో శ్రీహాన్ ఇంట్లో వండిన మటన్ బిర్యానీ తీస్కుంటానని 15శాతం బ్యాటరీ వాడాడు. ఆ తర్వాత సుదీప వంతు వచ్చింది. సుదీప కూడా చేసేదేమీ లేక 35శాతం బ్యాటరీతో ఆమె భర్త రంగనాధ్ తో ఆడియో కాల్ మాట్లాడింది.

did aadi reddy wife gave hint..??
ఆ తర్వాత వచ్చిన ఆదిరెడ్డికి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. 35, 40, 45శాతం బ్యాటరీ వాడాలని చెప్పాడు. దీంతో ఆదిరెడ్డి 45శాతం బ్యాటరీ వాడి వీడియోకాల్ ఆప్షన్ ఎంచుకున్నాడు. ఇక్కడ్నుంచే అసలు సిసలైన డ్రామా మొదలైంది. ఎప్పుడెప్పుడు వీడియోకాల్ వస్తుందా అని హౌస్ మేట్స్ అందరూ వెయిట్ చేస్తున్న సమయంలో ఆదిరెడ్డి వైఫ్ కవిత ప్లాస్మా టీవిలో దర్శనమిచ్చింది. తన పాపని, భార్యని చూడగానే చాలా ఎమోషనల్ అయిపోయాడు ఆదిరెడ్డి.

did aadi reddy wife gave hint..??
ఇక్కడ ఆదిరెడ్డి వైఫ్ కవిత మాట్లాడేటపుడు పాపతో పాటుగా ఒక టెడ్డీబేర్ ని పట్టుకుంది. సడెన్ గా స్క్రీన్ లోకి ఒక చెయ్యి వచ్చి గ్రీన్ కలర్ బాల్ ని ఇచ్చారు. ఆమె దాన్ని చాలా క్యాజువల్ గా తీస్కుని తన దగ్గర పెట్టుకుంది. ఇప్పుడు ఈ వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఆదిరెడ్డి నామినేషన్స్ లో ఉన్నాడు కాబట్టి ఆది రెడ్డికి హింట్ ఇచ్చారా అని సోషల్ మీడియా లో చర్చలు మొదలయ్యాయి.

did aadi reddy wife gave hint..??
నిజానికి వీడియోకాల్ మాట్లాడేటపుడు బిగ్ బాస్ టీమ్ చాలా జాగ్రత్తలు పాటిస్తారు. కానీ, సడెన్ గా ఇలా చేసేసరికి ఏం చేయలేకపోయారు. ఇది బిగ్ బాస్ ప్లాన్ ఏ నా ..లేదంటే ఆది రెడ్డి వైఫ్ ఏ హింట్ ఇవ్వడానికి ట్రై చేసారా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

did aadi reddy wife gave hint..??
నా ఆటని మార్చుకోవాలా ? అని ఆది రెడ్డి తన భార్యని అడగ్గా.. నీ వైపు తప్పులేనపుడు అస్సలు తగ్గదని, స్టాండ్ గట్టిగా తీస్కోమని మరీ మరీ చెప్పింది. అంటే, ఆటని ఎగ్రెసివ్ గా ఆడమని అలా ఆడితేనే నచ్చుతున్నావని చెప్పింది. ఇప్పటికే చాలా స్మార్ట్ గా గేమ్ ఆడుతున్న రివ్యూవర్ ఆదిరెడ్డి ఇప్పుడు తన వైఫ్ ఇచ్చిన ఈ హింట్ తో రెచ్చిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది.


End of Article

You may also like