Ads
ఆస్ట్రేలియా లో జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ ప్రపంచ విజేతగా నిలిచింది. టాప్ జట్లని ఓడించిన ప్రపంచకప్ సాధించింది. 2019 లో ఇంగ్లాండ్ వన్డే ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే.
Video Advertisement
ఫైనల్ లో జరిగిన హోరా హోరి మ్యాచ్ లో పాక్ ని మట్టి కరిపించి గెలిచిన ఇంగ్లాండ్ జట్టు గురించి మాజీ టీం ఇండియా ఆటగాడు అల్ రౌండర్ మొహమ్మద్ కైఫ్ కొన్ని ఆసక్తి కరమైన విషయాలను చెప్పుకొచ్చారు. పాక్ జట్టు ప్రపంచకప్ లో ఎలా బౌలింగ్ చేసిందో మనం చూసాం. చిన్న స్కోర్ లని కూడా డిఫెండ్ చెయ్యగల సామర్థ్యం ఆ జట్టుకు ఉంది.
Mohd Kaif
సెమిస్ లో ఇండియా పై చెలరేగిన ఇంగ్లాండ్ ఓపెనర్లు పాక్ మ్యాచ్ లో చేతులు ఎత్తేసారు. కేవలం బౌలింగ్ మాత్రమే సర్రిగా చెయ్యగల సామర్థ్యం ఉంటే ప్రపంచకప్ గెలవగల సామర్థ్యం సరిపోదని.
టీం ఇండియా లా భారీ స్కోర్ లై సైతం చేజించగల సామర్థ్యం ఉన్న భారత జట్టు కూడా టైటిల్ ని గెలవలేక పోయింది. బ్యాటింగ్ సామ్యార్ధం కూడా సరిపోదని ఇంగ్లాండ్ జట్టు కి బాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో బలమైన జట్టుగా ఉంది కాబట్టే ఆ జట్టు టైటిల్ సాధించిందని చెప్పారు. మరి ఈ మాటలు నిజమేనా ? మరి దీని పై మీ కామెంట్ ?
End of Article