Ads
ఐపీఎల్ 2021 సీజన్ 14లో హైదరాబాద్ హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా ఇది మూడో ఓటమి .ఐపీఎల్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 13 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.151 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్.. 19.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయ్యింది. డేవిడ్ వార్నర్(23), జానీ బెయిర్ స్టో(43), విజయ్ శంకర్(28) మినహా మిడిల్ ఆర్డర్ అంతా విఫలం అయ్యారు.మిడిల్ ఆర్డర్ మళ్లీ దెబ్బేసరుగా అంటూ ముంబై తో హైదరాబాద్ మ్యాచ్ ఓడిపోవడంపై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్.!
Video Advertisement
1) 2)
3)
4)
5)
6)
7)
8)
9)
10)
11)
12)
13)
14)
15)
End of Article