ముంబైతో మ్యాచ్ లో RCB బౌలర్ హర్షల్ పటేల్ 5 వికెట్లు తీయడంపై ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్.!

ముంబైతో మ్యాచ్ లో RCB బౌలర్ హర్షల్ పటేల్ 5 వికెట్లు తీయడంపై ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్.!

by Mohana Priya

Ads

క్రికెట్ ప్రేమికులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2021 మొదలైంది. మొదటి మ్యాచ్ లోనే మంచి థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ వచ్చింది. మొత్తానికి లాస్ట్ బాల్ కి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించారు. చెన్నై చెపాక్ స్టేడియం లో ఐపీఎల్ – 14 సీజన్ మొదటి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు బెంగళూరు జట్టు. తొలి బాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది.

Video Advertisement

memes on harshal patel

క్రిస్‌ లిన్‌ (49), సూర్యకుమార్‌ (31), ఇషాన్‌ కిషన్‌ (28) రాణించారు. హర్షల్‌ పటేల్‌ పదునైన బౌలింగ్‌ (5/27)తో ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు.ఇక 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు 2 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాక్స్‌వెల్‌ (39), కోహ్లీ (33) రాణించారు. బుమ్రా, జాన్సెన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా హర్షల్‌ నిలిచాడు. డివిలియర్స్ కొట్టిన 48 పరుగులు కీలకం.

బెంగళూరు మొదటి మ్యాచ్ గెలవడంతో “ఈ సాలా కప్ నమదే” అంటూ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. చెపాక్‌ స్టేడియంలో ఆర్సీబీ నెగ్గడం 2011 తర్వాత ఇదే తొలిసారి. హర్షల్ పటేల్ బౌలింగ్ బాగుంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ లోటు తీరుస్తున్నాడు హర్షల్ పటేల్. గత ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున 5 మ్యాచ్‌లు ఆడిన హర్షల్‌ 3 వికెట్లే తీశాడు. ఇక నిన్నటి మ్యాచ్ లో ఒకానొక స్థితిలో ముంబై స్కోరు 200 దాటుతుంది అనుకున్నారు. కానీ హర్షల్ స్పెల్ తో 159 కె ముంబై కట్టడయింది. హర్షల్ పటేల్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఒక లుక్ వేయండి.

#1

#2#3

#4

#5

#6

#7

#8

#9

#10


End of Article

You may also like