“ధోనీ, కోహ్లీ” లతో పాటు… ఈ 10 మంది “క్రికెటర్ల” సంపాదన (NET WORTH) ఎంతో తెలుసా..?

“ధోనీ, కోహ్లీ” లతో పాటు… ఈ 10 మంది “క్రికెటర్ల” సంపాదన (NET WORTH) ఎంతో తెలుసా..?

by Anudeep

Ads

క్రికెట్ అంటే ఇండియాలో ఒక మతం. క్రికెట్ ని వృత్తిగా ఎంచుకున్న వాళ్ళు లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. తమ ప్రతిభను ఒక్కసారి నిరూపించుకుంటే చాలు అటు బీసీసీఐ బోర్డు నుండి భారీ జీతాలు, మ్యాచ్ ఫీజు బోనస్ లతో పాటు వాణిజ్య ప్రకటనల ద్వారా కోట్లలో సంపాదించొచ్చు.

Video Advertisement

ఇలా క్రికెట్ ని ప్రొఫెషన్ గా ఎంచుకుని ఎదిగిన ట్రెండ్ సచిన్ చేస్తే అది విరాట్ వరకు ఫాలో అవుతున్నారు. గంగూలీ, సెహ్వాగ్, ద్రవిడ్ తర్వాత ధోని, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లు క్రికెట్ గేమ్ లో పూర్తి సంపాదనతో ఆల్ టైమ్ రిచ్ క్రికెటర్స్ గా ఎదిగారు.

Net worth of top indian cricketers..

ఇప్పుడు 2022లో టాప్ 10 భారతీయ క్రికెటర్ల నెట్ వర్త్ ఇప్పుడు చూద్దాం..

#1 సచిన్ టెండూల్కర్- రూ.1120 కోట్లు

Net worth of top indian cricketers..
2011 లో క్రికెట్ లో అన్ని ఫార్మాట్ లో నుంచి రిటైర్ అయ్యాడు సచిన్. కానీ అతడి బ్రాండ్ వేల్యూ లో మాత్రం ఏ మార్పు లేదు. ప్రస్తుతం ప్రకటనల, పెట్టుబడులతో అతను చాలా సంపాదించాడు.

#2 మహేంద్ర సింగ్ ధోని – రూ.850 కోట్లు

Net worth of top indian cricketers..
సచిన్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన, అత్యంత ఆరాధించబడిన, అత్యంత ప్రశంసలు పొందిన భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని. అతను సచిన్ స్థానంలో బూస్ట్, టాప్ మోస్ట్ వాణిజ్య ప్రకటనలతో పాటు వందకు పైగా బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు.

#3 విరాట్ కోహ్లీ – రూ. 700 కోట్లు
Net worth of top indian cricketers..

సచిన్, ధోని తర్వాత స్తానం లో నికర విలువ పరంగా విరాట్ కోహ్లీ ఉన్నాడు. అతడు యాభై కి పైగా బ్రాండ్స్ కి అంబాసిడర్ గా ఉన్నాడు.

#4 సౌరవ్ గంగూలీ – రూ .375 కోట్లు

Net worth of top indian cricketers..
బెంగాల్ టైగర్, బిసిసిఐ ఛైర్మన్ అయిన సౌరవ్ గంగూలీ ఇప్పటికీ 300+ కోట్ల నికర విలువతో 4వ స్థానంలో కొనసాగుతున్నారు.

#5 వీరేంద్ర సెహ్వాగ్ – రూ.334 కోట్లు

Net worth of top indian cricketers..
డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరూ పాజీ 300+ కోట్ల నికర విలువతో 5వ స్థానంలో ఉన్నాడు. వీరూకు ఢిల్లీలో ఇంటర్నేషనల్ స్కూల్స్, క్రికెట్ అకాడమీ ఉన్నాయి.

#6 యువరాజ్ సింగ్ – రూ. 260 కోట్లు

Net worth of top indian cricketers..
భారత క్రికెట్‌లో ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ 250+ కోట్ల నికర విలువతో 6వ స్థానంలో ఉన్నాడు.

#7 సురేష్ రైనా – రూ. 185 కోట్లు

Net worth of top indian cricketers..
యువీ, సురేష్ రైనా తర్వాత జాబితాలో ఉన్న మరో ఆల్ రౌండర్ రైనా, ఈ ఆటగాడి నికర విలువ 180+ కోట్లు.

#8 రాహుల్ ద్రవిడ్ – రూ. 172 కోట్లు

Net worth of top indian cricketers..
ది వాల్, వెటరన్ ఇండియన్ క్రికెటర్ మరియు ప్రస్తుత భారత జట్టు ప్రధాన కోచ్ నికర విలువ 170+ కోట్లతో 8వ స్థానంలో ఉన్నారు.

#9 రోహిత్ శర్మ – రూ. 160 కోట్లు

Net worth of top indian cricketers..
ప్రస్తుతం భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ 160 కోట్లతో అత్యంత సంపన్న క్రికెటర్ల జాబితాలో 9వ స్థానంలో ఉన్నాడు.

#10 గౌతమ్ గంభీర్ – రూ. 150 కోట్లు

Net worth of top indian cricketers..
గౌతమ్ గంభీర్,సుమారు 150+ కోట్ల నికర విలువతో 10వ స్థానంలో ఉన్నాడు.


End of Article

You may also like