సినిమా అనేది మనకు ఎంటర్టైన్మెంట్ కావచ్చు కానీ అందులో పని చేసే వాళ్ళకి ఒక ప్రొఫెషన్. అందుకే చాలా మంది నటులు తమ పని కేవలం నటించడం మాత్రమే అన్నట్టు ఉంటారు. అంటే, కొంత మంది నటులకి తమ వయసుకి మించిన …
భారీ అంచనాలనడుమ విడుదలైన “మిస్టర్ బచ్చన్” తో రవితేజ హిట్ కొట్టగలిగారా? స్టోరీ, రివ్యూ & రేటింగ్!
మాస్ మహారాజుగా తనకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న రవితేజ హీరోగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో ఈ రోజు విడుదలైన చిత్రం “మిస్టర్ బచ్చన్”. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో షాక్, మిరపకాయ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. …
అనసూయ ప్రధాన పాత్రలో నటించిన “సింబా” సినిమా ఎలా ఉంది? స్టోరీ, రివ్యూ & రేటింగ్!
అనసూయ ప్రధాన పాత్రలో నటించిన “సింబా” చిత్రం నేడు విడుదల అయ్యింది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో? కథ ఏంటో? రివ్యూ చూసేద్దాం . కథ: అక్ష (అనసూయ) ఒక స్కూల్లో టీచర్ గా …
మొక్కల నాటండి.. సింబా టికెట్లు పట్టండి.. డైరెక్టర్ గురించి ఇది తెలుసా?
సంపత్ నంది కథతో మురళీ మనోహర్ దర్శకత్వంలో అనసూయ, జగపతిబాబు వంటి వారు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సింబా. ఈ సినిమా ఆగస్టు 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇప్పటికే అనసూయ …
గోదావరి జిల్లాల అన్నపూర్ణ “డొక్కా సీతమ్మ” గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
డొక్కా సీతమ్మ. ఈ పేరు మీలో కొంతమందికైనా తెలిసే ఉంటుంది. గత సంవత్సరం నవంబర్ 15వ తేదీన భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన తరపున డొక్కా సీతమ్మ పేరిట శిబిరాలు ఏర్పాటు చేశారు. అలా డొక్కా సీతమ్మ పేరు మనలో …
సినిమా: పురుషోత్తముడు నటీనటులు: రాజ్ తరుణ్, హాసిని సుధీర్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, మురళీశర్మ, ముకేశ్ ఖన్నా తదితరులు దర్శకుడు: రామ్ భీమన నిర్మా తలు: రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్ విడుదల తేదీ: 26 జూలై, 2024 ఉయ్యాలా …
డాక్టర్ అలేఖ్య రాళ్లపల్లి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆస్ట్రిడ్ డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్’ ప్రారంభించిన ప్రముఖ నటులు, నిర్మాత మురళీ మోహన్
డెర్మటాలజీ, కాస్మొటాలజీలో ఏడేళ్ల అనుభవం ఉన్న డాక్టర్ అలేఖ్య రాళ్లపల్లి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆస్ట్రిడ్ డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్’ ను సీనియర్ యాక్టర్ మురళీ మోహన్ చేతుల మీదుగా తొలి ఏకాదశి సందర్భంగా ప్రారంభించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో …
మామూలుగా హీరోలంటే అభిమానులకు దేవుళ్లే.. హీరోలకి అభిమానులు, ఆడియెన్స్.. ప్రేక్షకుల దేవుళ్లు.. ఇవన్నీ ఇండస్ట్రీలో వినిపించే మాటలే. కానీ ఇప్పుడు దేవుళ్ల మీద సినిమాలు తీస్తే.. బ్లాక్ బస్టర్ హిట్టే. ఇండస్ట్రీలో ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ఇతిహాసాలైన రామాయణ, …
“రిషబ్ శెట్టి” నుండి… “పవన్ కళ్యాణ్” వరకు… సినిమాల కోసం “నాన్-వెజ్” మానేసిన 8 నటులు..!
సినిమాలలో నటించడం కోసం నటి నటులు చాలా కష్టపడుతుంటారు. తాము నటించే పాత్రలకు తగ్గట్టుగా తమని తాము అంకితభావంతో మలుచుకుంటూ ఉంటారు. పాత్రకు అవసరం అయినపుడు బరువు కూడా పెరుగుతారు. కొందరు నటులు తాము నటించే పాత్రల కోసం నాన్ వెజ్ …
OTT లో ట్రెండ్ అవుతున్న ఈ సినిమా చూసారా.? ట్విస్టులు మాములుగా లేవుగా.?
ప్రస్తుతం సినిమాలకు కొదవ లేదు. సినిమాలు చూసే దారులకి కూడా కొదవ లేదు. అంతకుముందు సినిమాలు అంటే థియేటర్, లేకపోతే టీవీలో టెలికాస్ట్ మాత్రమే. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎన్నో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చాయి. అందులో ఎన్నో భాషల …