కరోనా కరోనా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే వార్తలు . అందరిలోనూ భయం భయం , ముఖ్యంగా వృద్దులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని, వారిని ఇంటి నుండి బయటికి రానివ్వొద్దని ఈ రోజు కేంద్రం ప్రత్యేకంగా హెచ్చరించింది.  ఎక్కడ కరోనా బారిన …

దేశంలో 170 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, రాష్ట్రంలో నిన్న ఒక్కరోజులోనే ఎనిమిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజల్లో రోజురోజుకి పెరిగిపోతున్న భయాందోళనలు మానవత్వాన్ని చంపేస్తున్నాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా వృద్ద దంపతులను ఇంటి నుండి గెంటివేసిన ఘటన హైదరాబాద్లో …

వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. ప్రతిరోజు సమాజంలో వివాహేతర సంబంధాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.. ఎన్నో కుటుంబాలు నాశ‌నం అవుతున్నాయి. అయినా జనాలు మాత్రం వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం మాన‌డం లేదు.భర్త బయటకి వెళ్ళగానే ఆ యువకుడితో ఎంజాయ్ …

కూతురు కులాంతర వివాహం చేసుకోవడం సహించలేని మారుతీరావు మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడిని  హత్య చేయించిన సంగతి అందరికి తెలిసిందే.ప్రణయ్, అమృతలు 2018 జనవరి 31న ప్రేమ వివాహం చేసుకోగా సెప్టెంబర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన మారుతీ రావు హత్య …

ఇండియన్‌ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా. ఈమె గురించి అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. వివాదాల్లోనూ చిక్కుకుంటూ ఉంటుంది. అయితే టెన్నిస్‌ క్రీడాకారిణిగా కెరీర్‌ ప్రారంభించినప్పుడు సానియా మీర్జాకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఎన్నో టైటిళ్లను …

ప్రపంచ కప్ తర్వాత ధోని గ్రౌండ్ లో కనిపించలేదు. అతని ఆట కోసం ఫాన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ తో ఆ ముచ్చట తీరనుంది అనుకున్నారు. అనుకున్నట్టుగానే ప్రాక్టీస్ మ్యాచ్ లో బౌండరీలతో విశ్వరూపం చూపించాడు ధోని. ఇక ఈ …

జబర్దస్త్ షో నుండి నాగబాబు తప్పుకోవడం అందరికి షాకింగ్ . నాగబాబు పోతే పోయాడు కాని కంటస్టంట్స్ ని తీసుకుపోయాడు . జబర్దస్త్ ని దెబ్బ తీయడానికే ఈ ప్లాన్ చేశాడని ఎన్నో కామెంట్స్ వచ్చాయి. అలాంటి కొన్ని కామెంట్స్ కి …

కరోనా వైరస్ వ్యాపించకుండా  అవగాహన కల్పించడానికి సెలబ్రిటీలు పోస్టులు పెడుతున్నారు. కాని కాజల్ అగర్వాల్ పెట్టిన పోస్టు అందరిని కంటతడి పెట్టిస్తోంది. అంతేకాదు అందరని ఆలోచనలో పడేసింది. ఇంతకు ముందు కరోనా నుండి కాపాడుకోవడానికి ఏ విధంగా శుభ్రత పాటించాలో పోస్టు …

రశ్మి గౌతమ్ జబర్దస్త్  యాంకర్ గా అందరికి సుపరిచితమే . యువ లాంటి సీరియల్ లో, కొన్ని చిత్రాల్లో సైడ్ కారెక్టర్స్ లో నటించినప్పటికి నటిగా కన్నా యాంకర్ గానే గుర్తింపు పొందింది. గుంటూర్ టాకీస్ సినిమాలో హీరోయిన్ గా కూడా …