ప్రపంచ దేశాలన్ని మహా ప్రళయాన్ని ముఖాముఖి ఎదుర్కొంటున్నాయి. మూడవ ప్రపంచ యుద్దాన్ని తలపిస్తూ ప్రపంచదేశాలని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనడానికి అన్ని దేశాలు నడుంబిగించాయి.  ఈ వ్యాక్సిన్ ఏ మేరకు పనిచేస్తుందనే కీలకమైనది క్లినికల్ ట్రైలర్స్ దశలో ఉంది. …

కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటికి వ్యాపించింది . సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ కరోనా గురించి కలవరపడుతున్నారు. మన దేశంలో కరోనా సోకుతున్న వారి సంఖ్యరోజురోజుకి పెరుగుతుంది. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండడానికి శుభ్రత ముఖ్యం అని …

దేశంలో 170 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, రాష్ట్రంలో నిన్న ఒక్కరోజులోనే ఎనిమిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజల్లో రోజురోజుకి పెరిగిపోతున్న భయాందోళనలు మానవత్వాన్ని చంపేస్తున్నాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా వృద్ద దంపతులను ఇంటి నుండి గెంటివేసిన ఘటన హైదరాబాద్లో …

కరోనా కరోనా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే వార్తలు . అందరిలోనూ భయం భయం , ముఖ్యంగా వృద్దులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని, వారిని ఇంటి నుండి బయటికి రానివ్వొద్దని ఈ రోజు కేంద్రం ప్రత్యేకంగా హెచ్చరించింది.  ఎక్కడ కరోనా బారిన …

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం . ముఖ్యంగా ఆడపిల్లకి. ఎందుకంటే పెళ్లి తర్వాత తన పుట్టింటిని వదిలేసి, అత్తవారింట్లో కొత్త ప్రదేశంలో కొత్త మనుషుల మధ్యకి వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనసులో ఎన్నో సందేహాలు, ఆలోచనలు …

ఓటర్ ఐడీ కార్డు, ఆధార్ కార్డుల్లో ఫోటోలు తప్పుగా ఉండటం ఇంతకముందు చూసే ఉంటాము. కానీ ఏకంగా పడవ తరగతి పరీక్ష హాల్ టికెట్ లో ఫోటో తప్పు ఉంది. ఒక గేమ్ పేరుతో హాల్ టికెట్ ను విడుదల చేసింది. …

ప్రపంచ దేశాలన్ని ఏకధాటిపైకి వచ్చి కరోనాపై ఫైట్ చేస్తున్నారు. ఇప్పటివరకు కరోనాకి వాక్సిన్ కనుక్కోని కారణంగా వ్యాధి నివారణకు ఏఏ దేశాలు ఏ మందులు వాడుతున్నారు, ఏ మందులకి కరోనా నయం అవుతుందనే సమాచారాన్న అంతర్జాతియంగా ఆయా దేశాలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నరు. …

ఎనిమిదో నెల ప్రెగ్నెన్సీ అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంటిపట్టునే ఉండి టైం కి తింటూ, కావలసినంత విశ్రాంతి తీస్కుంటూ, పుట్టబోయే బిడ్డ గురించి కలలు కంటూ ఉంటారు చాలామంది. కాని సునైనా పటేల్ మాత్రం తుపాకి చేతపట్టి నక్సల్స్ ఏరివేసే …

ఒక్కో సినిమా కథ అనుకోగానే కాస్టింగ్ కూడా త్వరగా కుదిరిపోతుంటారు. షూటింగ్ కూడా చకచకా జరిగిపోతుంది. అన్ని అలా కలిసి వచ్చేస్తుంటాయి. కొన్ని సినిమాలకు మాత్రం మొదలు పెట్టిన దగ్గరనుండి ఏదో ఒక అంశం అడ్డుపడుతుంది. అది కాస్టింగ్ రూపంలోనో, టైటిల్ …